తంతిరం 2023లో తెలుగులో విడుదలైన హారర్‌ అండ్‌ సైకలాజికల్‌ థ్రిల్లర్‌ సినిమా.[1] బండి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శ్రీకాంత్ కంద్రగుల నిర్మించిన ఈ సినిమాకు ముత్యాల మోహర్‌ దీపక్‌ దర్శకత్వం వహించాడు.[2] ప్రియాంక శర్మ , శ్రీకాంత్ గుర్రం, అవినాష్ ఎలందూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను సెప్టెంబ‌ర్ 13న విడుదల చేయగా, సినిమా సెప్టెంబ‌ర్ 22న విడుదలైంది.[3][4][5]

తంతిరం
దర్శకత్వంముత్యాల మోహర్‌ దీపక్‌
రచనషాబాజ్ ఏం ఎస్
వినీత్ పొన్నూరు
నిర్మాతశ్రీకాంత్‌ కంద్రగుల
తారాగణం
 • ప్రియాంక శర్మ
 • శ్రీకాంత్ గుర్రం
 • అవినాష్ ఎలందూర్
 • బాలచంద్రన్]
ఛాయాగ్రహణంఎస్. వంశీ శ్రీనివాస్
కూర్పుఎస్. వంశీ శ్రీనివాస్
సంగీతంఅజయ్ అరసాడ
నిర్మాణ
సంస్థ
బండి ప్రొడక్షన్స్
విడుదల తేదీ
2023 సెప్టెంబరు 22 (2023-09-22)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

 • ప్రియాంక శర్మ
 • శ్రీకాంత్ గుర్రం
 • అవినాష్ ఎలందూర్
 • ఆదిబన్
 • బాలచంద్రన్
 • సుకన్య గాడ్విర్
 • కలిదిండి
 • దిలీప్ కుమార్
 • నాని కుమార్
 • స్టెఫి లూయిస్
 • శ్రీనివాస మూర్తి
 • శివ ప్రసాద్
 • అళగిని
 • ఆశ సుజయ్
 • లీల వెంకటేష్

సాంకేతిక నిపుణులు మార్చు

 • బ్యానర్: బండి ప్రొడక్షన్స్
 • నిర్మాత: శ్రీకాంత్‌ కంద్రగుల
 • కథ: షాబాజ్ ఏం ఎస్ , వినీత్ పొన్నూరు
 • స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ముత్యాల మోహర్‌ దీపక్‌
 • సంగీతం: అజయ్ అరసాడ
 • సినిమాటోగ్రఫీ & ఎడిటర్: ఎస్. వంశీ శ్రీనివాస్
 • పాటలు : భాస్కరభట్ల

మూలాలు మార్చు

 1. Namasthe Telangana (13 September 2023). "సైకలాజికల్‌ థ్రిల్లర్‌ 'తంతిరం'". Archived from the original on 19 September 2023. Retrieved 19 September 2023.
 2. Andhrajyothy (14 September 2023). "భయపెట్టే తంతిరం". Archived from the original on 19 September 2023. Retrieved 19 September 2023.
 3. Mana Telangana (13 September 2023). "ఈ నెల 22న 'తంతిరం' విడుదల". Archived from the original on 19 September 2023. Retrieved 19 September 2023.
 4. Eeandu (18 September 2023). "ఈ వారం థియేటర్‌లో చిన్న చిత్రాలదే హవా.. మరి ఓటీటీలో..?". Archived from the original on 19 September 2023. Retrieved 19 September 2023.
 5. Hindustantimes Telugu (19 September 2023). "శుక్ర‌వారం ఎనిమిది సినిమాలు రిలీజ్ - ఈ వారం థియేట‌ర్ల‌లో చిన్న సినిమాల‌దే హ‌వా". Archived from the original on 19 September 2023. Retrieved 19 September 2023.

బయటి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=తంతిరం&oldid=4009078" నుండి వెలికితీశారు