తన్మయ్ భట్టాచార్య

పశ్చిమ బెంగాల్ రాజకీయ నాయకుడు

తన్మోయ్ భట్టాచార్య పశ్చిమ బెంగాల్ రాజకీయ నాయకుడు.

తన్మయ్ భట్టాచార్య
Member of Legislative Assembly
In office
2016 మే 19 – 2021 ఏప్రిల్
అంతకు ముందు వారుచంద్రిమా భట్టాచార్య
నియోజకవర్గండమ్ డమ్ ఉత్తర
వ్యక్తిగత వివరాలు
జననం (1958-03-07) 1958 మార్చి 7 (వయసు 66)
నోపరా, బరానగర్,[1][2]పశ్చిమ బెంగాల్
రాజకీయ పార్టీCommunist Party of India (Marxist)
సంతానంజిలం భట్టాచార్య
కళాశాలబరనగోర్ రామకృష్ణ మిషన్ ఆశ్రమ హైస్కూల్
సెయింట్ జేవియర్స్ కళాశాల

జననం, విద్య మార్చు

తన్మయ్ భట్టాచార్య 1958 మార్చి 7న పశ్చిమ బెంగాల్ రాష్ట్రం, బరానగర్ లోని నోపరాలో జన్మించాడు. బరనగోర్ రామకృష్ణ మిషన్ ఆశ్రమ హైస్కూల్ లోనూ, సెయింట్ జేవియర్స్ కళాశాలలో చదివాడు.

రాజకీయ రంగం మార్చు

కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) పార్టీ తరపున డమ్ డమ్ ఉత్తర్ శాసనసభ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా పనిచేశాడు.[3][4][5] పశ్చిమ బెంగాల్ నుండి సిపిఐ (ఎం) పార్టీ ప్రముఖ నాయకుడిగా ఎదిగాడు.

మూలాలు మార్చు

  1. "Tanmoy Bhattacharya". ourneta.com. 5 December 2020. Retrieved 4 May 2021.
  2. "নেই কোনও ঋণ, সস্ত্রীক প্রায় কোটি টাকার সম্পত্তি, হলফনামায় জানালেন বামনেতা তন্ময়". Anandabazar Patrika. Retrieved 4 May 2021.
  3. "Election Watch Reporter". My Neta. Retrieved 19 August 2014.
  4. "General Elections, India, 2016, to the Legislative Assembly of West Bengal". Constituency-wise Data. Election Commission. Retrieved 13 August 2016.
  5. "DUM DUM UTTAR ASSEMBLY SEAT".

బాహ్య లింకులు మార్చు