తబ్బర్ హిందీ, పంజాబీ భాషాల్లో విడుదలైన థ్రిల్లర్ టెలివిజన్ సిరీస్. జార్ పిక్చర్స్ బ్యానర్‌పై అజయ్ జి. రాయ్ నిర్మించిన ఈ సిరీస్ కు అజిత్‌పాల్ సింగ్ దర్శకత్వం వహించాడు. సుప్రియా పాఠక్, పవన్ మల్హోత్రా, గగన్ అరోరా, కన్వల్జిత్ సింగ్, రణవీర్ షోరే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ సోనీలైవ్ లో 15 అక్టోబర్ 2021 నుండి స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[2]

తబ్బర్
తరంథ్రిల్లర్
సృష్టి కర్తహర్మాన్ వడాల
రచయితహర్మాన్ వడాల
సందీప్ జైన్
రాయ్
దర్శకత్వంఅజిత్‌పాల్ సింగ్
తారాగణం
సంగీతంస్నేహ కన్వాల్కర్
దేశంభారతదేశం
అసలు భాషలుహిందీ
పంజాబీ
సీజన్ల1 సంఖ్య
ఎపిసోడ్ల సంఖ్య8
ప్రొడక్షన్
Executive producerసమీర్ ఖురానా
Producerఅజయ్ జి. రాయ్
ఛాయాగ్రహణంఅరుణ్ కుమార్ పాండే
ఎడిటర్పరీక్షిత్ ఝా
నడుస్తున్న సమయం32-47 నిముషాలు
ప్రొడక్షన్ కంపెనీజార్ పిక్చర్స్
విడుదల
వాస్తవ నెట్‌వర్క్సోనీలివ్
వాస్తవ విడుదల2021 అక్టోబరు 15 (2021-10-15)[1]

నటీనటులుసవరించు

 • సుప్రియా పాఠక్ - సర్గున్ కౌర్‌[3]
 • పవన్ మల్హోత్రా - ఓంకార్ సింగ్‌
 • రణవీర్ షోరే - అజిత్ సోధి
 • కన్వల్జిత్ సింగ్ - ఇందర్జీ
 • గగన్ అరోరా - హ్యాపీ
 • సాహిల్ మెహతా - తెగి
 • పరమవీర్ సింగ్ చీమా - లక్కీ
 • నుపుర్ నాగ్‌పాల్ - పాలక్ మహాజన్‌
 • అలీ మొఘల్ - ముల్తాన్‌, అజీత్ సోధి అనుచరుడు
 • సీమా కౌశల్ - తను మహాజన్, పాలక్ తల్లి

ఎపిసోడ్‌లుసవరించు

సిరీస్ 1సవరించు

No.
overall
No. in
season
TitleDirected byWritten byOriginal air date
11"కరమ్ దిన్"అజిత్‌పాల్ సింగ్హర్మాన్ వడాల
సందీప్ జైన్
మిస్టర్ రాయ్
2021 అక్టోబరు 15 (2021-10-15)
22"ఝుత్"అజిత్‌పాల్ సింగ్హర్మాన్ వడాల
సందీప్ జైన్
మిస్టర్ రాయ్
2021 అక్టోబరు 15 (2021-10-15)
33"సచ్"అజిత్‌పాల్ సింగ్హర్మాన్ వడాల
సందీప్ జైన్
మిస్టర్ రాయ్
2021 అక్టోబరు 15 (2021-10-15)
44"తురీయా ఝ"అజిత్‌పాల్ సింగ్హర్మాన్ వడాల
సందీప్ జైన్
మిస్టర్ రాయ్
2021 అక్టోబరు 15 (2021-10-15)
55"కాలా"అజిత్‌పాల్ సింగ్హర్మాన్ వడాల
సందీప్ జైన్
మిస్టర్ రాయ్
2021 అక్టోబరు 15 (2021-10-15)
66"ఇష్క్"అజిత్‌పాల్ సింగ్హర్మాన్ వడాల
సందీప్ జైన్
మిస్టర్ రాయ్
2021 అక్టోబరు 15 (2021-10-15)
77TBAఅజిత్‌పాల్ సింగ్హర్మాన్ వడాల
సందీప్ జైన్
మిస్టర్ రాయ్
2021 అక్టోబరు 15 (2021-10-15)
88"బిర్హ"అజిత్‌పాల్ సింగ్హర్మాన్ వడాల
సందీప్ జైన్
మిస్టర్ రాయ్
2021 అక్టోబరు 15 (2021-10-15)

మూలాలుసవరించు

 1. "Pavan Malhotra's 'Tabbar' to premiere on SonyLIV on October 15". Deccan Herald (in ఇంగ్లీష్). 1 October 2021. Retrieved 4 October 2021.
 2. "Exclusive: Supriya Pathak, Ranvir Shorey To Star In SonyLiv's Family Drama 'Tabbar'" (in ఇంగ్లీష్). 10 January 2022. Archived from the original on 15 August 2022. Retrieved 15 August 2022.
 3. MumbaiSeptember 10, India Today Web Desk. "Supriya Pathak, Pavan Malhotra-starrer new web series Tabbar's teaser out". India Today (in ఇంగ్లీష్).

బయటి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=తబ్బర్&oldid=3623278" నుండి వెలికితీశారు