పవన్ మల్హోత్రా
పవన్ మల్హోత్రా (జననం 2 జూలై 1958[1]) భారతదేశానికి చెందిన టెలివిజన్, సినిమా నటుడు. ఆయన జాతీయ చలనచిత్ర అవార్డు గెలుచుకున్న విడుదలైన బాగ్ బహదూర్, సలీమ్ లాంగ్డే పే మత్ రో సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషించాడు.[2] పవన్ మల్హోత్రా 2003లో ఐతే సినిమాలో తొలిసారి తెలుగు సినిమాలో మాఫియా డాన్ ఇర్ఫాన్ ఖాన్ గా నటించాడు.
పవన్ మల్హోత్రా | |
---|---|
జననం | |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1984-ప్రస్తుతం |
సినిమాలు
మార్చు- అబ్ అయేగా మజా (1984)
- ఖామోష్ (1985)
- బాగ్ బహదూర్ (1989) – ఘునూరామ్
- సలీం లాంగ్డే పె మత్ రో (1989) – సలీం, ది కుంటివాడు
- సౌ క్రోర్ (1991)
- అంతర్నాడ్ (1991)
- సిటీ ఆఫ్ జాయ్ (1992) – ఆశిష్
- తర్పన్ (1994) – ధన్ను
- బ్రదర్స్ ఇన్ ట్రబుల్ (1995) - అమీర్
- పర్దేస్ (1997) – షరాఫత్ అలీ
- ఎర్త్ (1998) – ది బుట్చర్
- ఫకీర్ (1998)
- ది పర్ఫెక్ట్ హజ్బెండ్ (2003) [3]
- ఐతే (తెలుగు సినిమా) (2003) – ఇర్ఫాన్ ఖాన్
- ఐతే ఏంటి (తెలుగు సినిమా) (2004) [4]
- బ్లాక్ ఫ్రైడే (2004) - టైగర్ మెమన్
- అనుకోకుండా ఒక రోజు (తెలుగు సినిమా) (2005) [5]
- ఈశ్వర్ మైమ్ కో. (2005) [6]
- ఆంధ్రుడు (తెలుగు సినిమా) (2005) - రణవీర్ సిన్హా [7]
- అమ్మ చెప్పింది (తెలుగు సినిమా) (2006) - బోస్ తండ్రి [8]
- డాన్ - ది చేజ్ బిగిన్స్ ఎగైన్ (2006) - నారంగ్
- బ్లడ్ బ్రదర్స్ (2007) - కోచ్
- జబ్ వి మెట్ (2007) – గీత్ అంకుల్
- 50 లక్షలు (2007) – ఇర్ఫాన్ ఖాన్
- నా పేరు ఆంథోనీ గోన్సాల్వేస్ (2008) - సికందర్
- డి తాలీ (2008)
- మాన్ గయే మొఘల్-ఎ-ఆజం (2008) - ఖయ్యూమ్ కేబుల్- మౌత్ కా లేబుల్
- ఢిల్లీ-6 (2009) – జైగోపాల్
- ఏక్ థో ఛాన్స్ (2009)
- రోడ్ టు సంగం (2009) [9]
- బద్మాష్ కంపెనీ (2010) – జాజ్
- ఏక్ నయీ ఛోటీ సి జిందగీ (2011) – శ్యామ్
- భిండీ బజార్ (2011) – మము
- యే ఫాస్లీ (2011) – దిగ్విజయ్ సింగ్ (డిగ్గీ)
- షైతాన్ (2011) – పోలీస్ కమీషనర్
- ఏక్ తీ దాయన్ (2013) – మిస్టర్. మాధుర్ (బోబో తండ్రి)
- భాగ్ మిల్కా భాగ్ (2013) - కోచ్ గురుదేవ్ సింగ్
- పంజాబ్ 1984 (2014) – దీప్ సింగ్ రానా
- చిల్డ్రన్ ఆఫ్ వార్ (2014)
- బ్యాంగ్ బ్యాంగ్ (2014 చిత్రం) (2014) – జోరావర్
- ఎహ్ జనమ్ తుమ్హారే లేఖే (2015)
- జోరావర్ (2016) - తేజ్‌పాల్ సింగ్
- రుస్తోమ్ (2016) - ఇన్‌స్పెక్టర్ విన్సెంట్ లోబో
- మిస్సింగ్ ఆన్ ఏ వీకెండ్ (2016) - ఇన్‌స్పెక్టర్ అలీ అన్సారీ
- సూపర్ సింగ్ (2017) - సెయింట్ రెహ్మత్
- ముబారకన్ (2017) - చరణ్ తండ్రి (బల్దేవ్ సింగ్ బజ్వా)
- జుడ్వా 2 (2017) - ఆఫీసర్ ధిల్లాన్
- సెట్టర్స్ (2019)
- ఫామిలీ అఫ్ఠాకూర్‌గంజ్ (2019)
- అభి తో పార్టీ షురు హుయీ హై (2019)
- ఏక్ సంధు హుందా సి పంజాబీ (2020)
- ఫ్లైట్ (2021)
టెలివిజన్
మార్చు- నుక్కడ్ (1986) – హరి
- జమీన్ ఆస్మాన్ (1995)
- ఆహత్ (1997-1999)
- ఎక్స్ జోన్ (1998)
- సిఐడి (1999-2007)
- సర్కస్ (1989)
- 9 మలబార్ హిల్ [10] (1997)
- ఖామోషియాన్. . . కబ్ తక్ (2001)
- కరిష్మా – ది మిరాకిల్స్ ఆఫ్ డెస్టినీ (2003 - 2004)
- మృత్యుదండ్
- కహాన్ సే కహాన్ తక్
- లాగి తుజ్సే లగన్ (2009)
- ఖిడ్కి (2016) సబ్ టీవీ
- గ్రహన్ (2021) హాట్‌స్టార్
- తబ్బర్ (2021) సోనీలివ్
అవార్డులు
మార్చు- జాతీయ అవార్డు – ఫకీర్ (హిందీ) – 1998
- నంది స్పెషల్ జ్యూరీ అవార్డు – ఐతే (తెలుగు) – 2003
- ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ విలన్ అవార్డు (తెలుగు) - ఐతే – 2003 [11]
మూలాలు
మార్చు- ↑ News18 (4 July 2021). "Happy Birthday Pavan Malhotra: 5 Best Movies of the Versatile Actor" (in ఇంగ్లీష్). Archived from the original on 15 August 2022. Retrieved 15 August 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "Pavan Malhotra: Two Of My Films Received National Awards, But I Didn't; For Once, You'll Feel Bad" (in ఇంగ్లీష్). 12 January 2022. Archived from the original on 15 August 2022. Retrieved 15 August 2022.
- ↑ Pawan Malhotra: Filmography Citwf.com
- ↑ Jeevi (29 May 2004). "Movie review - Aithe Enti". Idlebrain.
- ↑ remade into Hindi as SUNDAY; plays a superstitious mad person who seeks answers from god.
- ↑ "Special screening of Jalan's film". The Times of India. 24 September 2010. Archived from the original on 8 March 2012.
- ↑ plays an IPS officer who was born in Bihar and lives in Andhra, father of the heroine...
- ↑ ...a scientist in ISRO, one of whose young sons is mentally immature
- ↑ Film viewing makes people appreciate art: Actor The Times of India, TNN 29 June 2009.
- ↑ "'Acting is a thinking process' : Pavan Malhotra". 20 August 2002.
- ↑ "51st Annual Manikchand Filmfare South Award winners". indiatimes.com. Archived from the original on 17 July 2012. Retrieved 2009-08-05.