తమన్నా (1942 సినిమా)
తమన్నా 1942, జూన్ 20న విడుదలైన హిందీ చలనచిత్రం.[1][2] లక్ష్మీ ప్రొడక్షన్ లిమిటెడ్ సంస్థకు స్ర్కీన్ ప్లే అందించే ఫణి మజుందార్ దర్శకత్వంలో లీలా దేశాయ్, పైడి జైరాజ్, కరణ్ దేవాన్, కె.సి. దేయ్ నటించిన ఈ చిత్రానికి మన్నా దేయ్, కె.సి. దేయ్ సంగీతం అందించగా ఎస్.కె. కళ్ళ మాటలు, పాటలు రాశాడు.[3]
తమన్నా | |
---|---|
దర్శకత్వం | ఫణి మజుందార్ |
నిర్మాత | చిమన్‌లాల్ త్రివేది |
తారాగణం | లీలా దేశాయ్, పైడి జైరాజ్, కరణ్ దేవాన్, కె.సి. డే |
ఛాయాగ్రహణం | బిభూతి లహా |
సంగీతం | మన్నా దేయ్, కె.సి. దేయ్ |
నిర్మాణ సంస్థ | లక్ష్మీ ప్రొడక్షన్ |
పంపిణీదార్లు | సుప్రీమ్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ |
విడుదల తేదీs | 20 జూన్, 1942 |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
నటవర్గం
మార్చు- లీలా దేశాయ్
- పైడి జైరాజ్
- కరణ్ దేవన్
- జగదీష్ సేతి
- కె.సి. దేయ్
- శాంత కుమారి
- నర్గీస్
- సురైయ
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: ఫణి మజుందార్
- నిర్మాత: చిమన్‌లాల్ త్రివేది
- సంగీతం: మన్నా దేయ్, కె.సి. దేయ్
- ఛాయాగ్రహణం: బిభూతి లహా
- నిర్మాణ సంస్థ: లక్ష్మీ ప్రొడక్షన్
- పంపిణీదారు: సుప్రీమ్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్
పాటలు
మార్చుఈ చిత్రానికి మన్నా దేయ్ సంగీతం, కె.సి. దేయ్ నేపథ్య సంగీతం అందించగా... ఎస్.కె. కల్ల పాటలు రాశాడు.[4]
# | పాటపేరు |
---|---|
1 | "రాణి మేరీ రాణి హై" |
2 | "జాగో ఆయి ఉషా" |
3 | "హోషియార్ ముసాఫిర్ అబ్ నా చలేగా" |
4 | "కాన్ మేరే కుచ్ సుంటే హైన్" |
5 | "భాభి భూల్ కర్ కే దేఖ్" |
6 | "జో తేరి ఆవాజ్ పె కోయి నా అవే" |
7 | "హై కౌన్ డెస్ తుమ్హారా ముసాఫిర్" |
8 | "రి మేరే పార్ నికాస్ గయా" |
9 | "యున్ యాద్ మెన్ తుమ్హారీ దిల్" |
10 | "ఆవో ఆవో డోర్ సే ఆవో" |
ఇతర వివరాలు
మార్చు- నర్గిస్ దత్ ఈ చిత్రంలో బాలనటిగా నటించింది.[5]
- పేరుపొందిన నృత్యకారిణి లీలా దేశాయ్ మొదటి సినిమా ఇది.
మూలాలు
మార్చు- ↑ "Tamanna (1942)". Gomolo.com. Archived from the original on 8 జూలై 2018. Retrieved 1 October 2019.
- ↑ Rajadhyaksha, Ashish; Willemen, Paul (1999). Encyclopaedia of Indian cinema. British Film Institute. Retrieved 1 October 2019.
- ↑ Patel, Baburao (August 1942). "Our Review-Tamanna". Filmindia. 8 (8): 69. Retrieved 1 October 2019.
- ↑ "Tamanna (1942)". myswar.com. MySwar. Archived from the original on 18 ఏప్రిల్ 2016. Retrieved 19 November 2019.
- ↑ Tilak Rishi (2012). "Bright Little Stars". Bless You Bollywood!: A Tribute to Hindi Cinema on Completing 100 Years. Trafford Publishing. pp. 74–. ISBN 978-1-4669-3963-9. Retrieved 1 October 2019.