తమిళనాడులో కోవిడ్-19 మహమ్మారి

తమిళనాడులో మొదటి కేసు 2020 మార్చి 7 న నమోదైంది. ఏప్రిల్ 23 నాటికి 1,683 కేసులు,20 మరణాలు, 752 వ్యాధి నుండి కోలుకున్నారు.[2]

తమిళనాడులో కరోనావైరస్ వ్యాప్తి (2020)
Map of districts with confirmed cases (as of 20 April)
  100+ confirmed cases
  50–99 confirmed cases
  10–49 confirmed cases
  1–9 confirmed cases
వ్యాధిCOVID-19
వైరస్ స్ట్రెయిన్SARS-CoV-2
ప్రదేశంతమిళనాడు ,భారతదేశం
మొదటి కేసుచెన్నై
ప్రవేశించిన తేదీ2020 మార్చి 7 న నమోదైంది
మూల స్థానంవుహాన్ , హుబీ , చైనా
క్రియాశీలక బాధితులు−3[note 1]
ప్రాంతములు
36 జిల్లాలు
మొత్తం ILI (ఇ.ఎల్.ఇ) కేసులు5[1]
అధికార వెబ్‌సైట్

COVID-19 Public dashboard

కాలక్రమం

మార్చు
COVID-19 cases in Tamil Nadu, India  ()
     Deaths        Recoveries        Active cases
Date
# of cases
# of deaths
2020-03-07 1(n.a.)
2020-03-08 1(=)
2020-03-09 1(=)
2020-03-10 1(=)
1(=)
2020-03-18 2(+100%)
2020-03-19
3(+50%)
2020-03-20
3(=)
2020-03-21
6(+100%)
2020-03-22
7(+17%)
2020-03-23
9(+29%)
2020-03-24
15(+67%)
2020-03-25
23(+53%) 1(n.a.)
2020-03-26
29(+26%) 1(=)
2020-03-27
38(+31%) 1(=)
2020-03-28
42(+11%) 1(=)
2020-03-29
50(+19%) 1(=)
2020-03-30
67(+34%) 1(=)
2020-03-31
124(+85%) 1(=)
2020-04-01
234(+89%) 1(=)
2020-04-02
309(+32%) 1(=)
2020-04-03
411(+33%) 1(=)
2020-04-04
485(+18%) 3(+200%)
2020-04-05
571(+18%) 5(+67%)
2020-04-06
621(+8.8%) 6(+20%)
2020-04-07
690(+11%) 7(+17%)
2020-04-08
738(+7%) 8(+14%)
2020-04-09
834(+13%) 8(=)
2020-04-10
911(+9.2%) 8(=)
2020-04-11
969(+6.4%) 10(+25%)
2020-04-12
1,075(+11%) 11(+10%)
2020-04-13
1,173(+9.1%) 11(=)
2020-04-14
1,204(+2.6%) 12(+9.1%)
2020-04-15
1,242(+3.2%) 14(+17%)
2020-04-16
1,267(+2%) 15(+7.1%)
2020-04-17
1,323(+4.4%) 15(=)
2020-04-18
1,372(+3.7%) 15(=)
2020-04-19
1,477(+7.7%) 15(=)
2020-04-20
1,520(+2.9%) 17(+13%)
2020-04-21
1,596(+5%) 18(+5.9%)
2020-04-22
1,629(+2.1%) 18(=)
2020-04-23
1,683(+3.3%) 20(+11%)
2020-04-24
1,755(+4.3%) 22(+10%)
2020-04-25
1,821(+3.8%) 23(+4.5%)
2020-04-26
1,885(+3.5%) 24(+4.3%)
2020-04-27
1,937(+2.8%) 24(=)
2020-04-28
2,058(+6.2%) 25(+4.2%)
2020-04-29
2,162(+5.1%) 27(+8%)
2020-04-30
2,323(+7.4%) 27(=)
2020-05-01
2,526(+8.7%) 28(+3.7%)
2020-05-02
2,757(+9.1%) 29(+3.6%)
2020-05-03
3,023(+9.6%) 30(+3.4%)
2020-05-04
3,550(+17%) 31(+3.3%)
2020-05-05
4,058(+14%) 33(+6.5%)
2020-05-06
4,829(+19%) 35(+6.1%)
2020-05-07
5,409(+12%) 37(+5.7%)
2020-05-08
6,009(+11%) 40(+8.1%)
2020-05-09
6,535(+8.8%) 44(+10%)
2020-05-10
7,204(+10%) 47(+6.8%)
2020-05-11
8,002(+11%) 53(+13%)
2020-05-12
8,718(+8.9%) 61(+15%)
2020-05-13
9,227(+5.8%) 64(+4.9%)
2020-05-14
9,674(+4.8%) 66(+3.1%)
2020-05-15
10,108(+4.5%) 71(+7.6%)
2020-05-16
10,585(+4.7%) 74(+4.2%)
2020-05-17
11,224(+6%) 78(+5.4%)
2020-05-18
11,760(+4.8%) 81(+3.8%)
2020-05-19
12,448(+5.9%) 84(+3.7%)
2020-05-20
13,191(+6%) 87(+3.6%)
2020-05-21
13,967(+5.9%) 94(+8%)
2020-05-22
14,753(+5.6%) 98(+4.3%)
2020-05-23
15,512(+5.1%) 103(+5.1%)
2020-05-24
16,277(+4.9%) 111(+7.8%)
2020-05-25
17,082(+4.9%) 118(+6.3%)
2020-05-26
17,728(+3.8%) 127(+7.6%)
2020-05-27
18,545(+4.6%) 133(+4.7%)
2020-05-28
19,372(+4.5%) 145(+9%)
2020-05-29
20,246(+4.5%) 154(+6.2%)
2020-05-30
21,184(+4.6%) 160(+3.9%)
2020-05-31
22,333(+5.4%) 173(+8.1%)
2020-06-01
23,495(+5.2%) 184(+6.4%)
2020-06-02
24,586(+4.6%) 197(+7.1%)
2020-06-03
25,872(+5.2%) 208(+5.6%)
2020-06-04
27,256(+5.3%) 220(+5.8%)
2020-06-05
28,694(+5.3%) 232(+5.5%)
2020-06-06
30,152(+5.1%) 251(+8.2%)
2020-06-07
31,667(+5%) 269(+7.2%)
2020-06-08
33,229(+4.9%) 286(+6.3%)
2020-06-09
34,914(+5.1%) 307(+7.3%)
2020-06-10
36,841(+5.5%) 326(+6.2%)
2020-06-11
38,716(+5.1%) 349(+7.1%)
2020-06-12
40,698(+5.1%) 367(+5.2%)
2020-06-13
42,687(+4.9%) 397(+8.2%)
2020-06-14
44,661(+4.6%) 435(+9.6%)
2020-06-15
46,504(+4.1%) 479(+10%)
2020-06-16
48,019(+3.3%) 528(+10%)
2020-06-17
50,193(+4.5%) 576(+9.1%)
2020-06-18
52,334(+4.3%) 625(+8.5%)
2020-06-19
54,449(+4%) 666(+6.6%)
2020-06-20
56,845(+4.4%) 704(+5.7%)
2020-06-21
59,377(+4.5%) 757(+7.5%)
2020-06-22
62,087(+4.6%) 794(+4.9%)
2020-06-23
64,603(+4.1%) 833(+4.9%)
2020-06-24
67,468(+4.4%) 866(+4%)
2020-06-25
70,977(+5.2%) 911(+5.2%)
Source: stopcorona.tn.gov.in.


Note: On 18 April, 2 deaths cross notified to other states and 1 patient died after turning negative for infection, which are not included thereafter.


  • మార్చి 7: మొదటి కేసు నమోదైనది.
  • మార్చి 15:వాణిజ్య సంస్థలు, పాఠశాలలు, కళాశాలల మూసివేయబడ్డాయి.
  • మార్చి 20:రాష్ట్ర సరిహద్దులు మూసివేయబడ్డాయి.
  • మార్చి 22: జనతా కర్ఫ్యూ నిర్వహించారు.
  • మార్చి 24: సెక్షన్ 144 విధించారు.
  • మార్చి 25: తమిళనాడు మొదట మరణం నమోదైనది.
  • ఏప్రిల్ 14:దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించబడింది
  • మార్చి 31:100 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
  • ఏప్రిల్ 11:10 మంది మరణించారు
  • ఏప్రిల్ 12:1000 కేసులు నమోదయ్యాయి
  • ఏప్రిల్ 14 దేశవ్యాప్తంగా లాక్డౌన్ మే 3 వరకు పొడిగించారు.
  • ఏప్రిల్ 15:100 రికవరీలు నివేదించబడ్డాయి

ప్రభుత్వ సహాయక చర్యలు

మార్చు
  • జనవరి 30 న, చైనా నుండి వచ్చిన 78 మందిని నిర్బంధంలో ఉంచారు.[3]
  • లాక్డౌన్ నేపథ్యంలో అన్ని రేషన్ కార్డ్ హోల్డర్లు, ఉచిత బియ్యం, నిత్యావసర సరుకులు,₹ 1,000 ఆర్థిక సహాయం చేసింది.[4]
  • పౌరులందరికీ పన్ను చెల్లింపులు చేయడానికి మూడు నెలల పొడిగించారు.[5][6]
  • ప్రభుత్వం 311 సహాయ శిబిరాలు వలస కార్మికుల కోసం ఏర్పాటు చేసింది.[7]
  • 2 ఏప్రిల్ న, ప్రభుత్వ సంరక్షణలో ప్యాకేజీని ప్రకటించింది ₹ 1,000 ( నెలవారీ ప్రతి గృహ ఆహార సరఫరా రేషన్ అనుమతించింది.
  • ప్రభుత్వం ప్రజల కోసం హెల్ప్‌లైన్లను ఏర్పాటు చేసింది. [8]
  • ఏప్రిల్ 13: కోయంబత్తూరు జిల్లాలో ప్రజలందరినీ ఫేస్ మాస్క్‌ల వాడకాన్ని తప్పనిసరి ఆదేశాలు జారీ చేశారు

పరీక్షలు

మార్చు

విమానాశ్రయాలకు వచ్చే ప్రయాణికులను ప్రభుత్వం జనవరిలో పరీక్షించడం ప్రారంభించింది. ఏప్రిల్ 1 నాటికి 2,10,538 మంది ప్రయాణికులను పరీక్షించారు.ఏప్రిల్ 16 నాటికి 1 లక్ష మందికి పైగా ప్రయాణికులను నిర్బంధంలో ఉంచారు.[9]

వ్యవసాయ రంగంపై ప్రభావం

మార్చు

భారతదేశవ్యాప్తంగా లాక్డౌన్ ఉండడంతో రాష్ట్రంలోని రైతులు,పూల పెంపకందారులను ఎక్కువ నష్టం వాటిల్లింది. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 15 లక్షల ఎకరాల వేసవి వరి, 8 లక్షల ఎకరాల వేరుశనగ దెబ్బతిన్నాయి.[10]

విద్యా వ్యవస్థ పై ప్రభావం

మార్చు
  • ప్రాథమిక పాఠశాలలు, కళాశాలలో మార్చి 15 న మూసివేయబడ్డాయి. [11]
  • మార్చి 21 న, పదవతరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి.[12]
  • పాఠశాలలు మూసివేయడంతో 1–9 తరగతి విద్యార్థులు పరీక్షలు లేకుండా పై తరగతులకు వెళ్లేలా ఆదేశాలు ఇచ్చారు.[13]
  • కరోనా వైరస్ పెరుగుతున్న నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. పరీక్షలు లేకుండా పై తరగతులకు పంపనున్నట్లు సీఎం పళనిస్వామి వెల్లడించారు. విద్యార్థులందరినీ ఉత్తీర్ణులుగా పరిగణించనున్నట్లు ప్రకటించారు. క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ నుంచి 80 శాతం మార్కులు, 20 శాతం హాజరు ఆధారంగా మార్కులు కేటాయిస్తామని ముఖ్యమంత్రి పళనిస్వామి తెలిపారు.

ఇంకా చదవండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Severe acute respiratory illness surveillance for coronavirus disease 2019, India, 2020" (PDF). Indian Journal of Medical Research: 5. 10 April 2020.[permanent dead link]
  2. "ArcGIS Dashboards". nhmtn.maps.arcgis.com. Retrieved 2020-04-19.
  3. "Coronavirus outbreak: Tamil Nadu closes borders, constitutes task force". Business Standard India. Archived from the original on 23 March 2020. Retrieved 21 March 2020.
  4. Bureau, Our. "TN announces ₹3,280-crore relief package". @businessline (in ఇంగ్లీష్). Archived from the original on 25 March 2020. Retrieved 2020-04-01.
  5. "TN govt announces one month rent freeze for workers, including migrants". The News Minute. Retrieved 1 April 2020.{{cite web}}: CS1 maint: url-status (link)[permanent dead link]
  6. Narasimhan, T. E. (31 March 2020). "Covid-19: Tamil Nadu gives 3-month extension for payment of taxes, loans". Business Standard India. Retrieved 1 April 2020.{{cite news}}: CS1 maint: url-status (link)
  7. "Centre files report on migrant workers". The Hindu (in Indian English). 2020-04-07. Archived from the original on 8 April 2020.
  8. "Health & Family Welfare Department Government of Tamil Nadu Stop Corona Contact Information". stopcorona.tn.gov.in. Retrieved 2020-04-01.[permanent dead link]
  9. "2020 coronavirus pandemic in Tamil Nadu - Wikipedia". en.m.wikipedia.org (in ఇంగ్లీష్). Retrieved 2020-04-24.
  10. "Almost 15 lakh acres of land in Tamil Nadu stands bare as lockdown grounds farmers". Business Insider. Retrieved 2020-04-24.
  11. "COVID-19: Tamil Nadu's Class 10 board exams postponed". Archived from the original on 22 March 2020. Retrieved 23 March 2020.
  12. "Class 1-9 students will be promoted in Tamil Nadu due to closure of schools: CM". Livemint (in ఇంగ్లీష్). 25 March 2020. Archived from the original on 25 March 2020. Retrieved 25 March 2020.
  13. "Class 1-9 students will be promoted in Tamil Nadu due to closure of schools: CM". Livemint (in ఇంగ్లీష్). 25 March 2020. Archived from the original on 25 March 2020. Retrieved 25 March 2020.


ఉల్లేఖన లోపం: "note" అనే గ్రూపులో <ref> ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="note"/> ట్యాగు కనబడలేదు