తమ్మారెడ్డి
ఇంటిపేరు
- తమ్మారెడ్డి భరద్వాజ, ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత, దర్శకులు.
- తమ్మారెడ్డి గోపాలకృష్ణమూర్తి లేదా తమ్మారెడ్డి కృష్ణమూర్తి, ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత, హేతువాది, వామపక్షవాది.
- తమ్మారెడ్డి చలపతిరావు తెలుగు సినిమా నటుడు.
- తమ్మారెడ్డి లెనిన్ బాబు, సినిమా దర్శకుడు.