తమ్మారెడ్డి భరద్వాజ

తమ్మారెడ్డి భరద్వాజ తెలుగు సినిమా నిర్మాత, దర్శకులు. ఆయన దర్శకుడు తమ్మారెడ్డి గోపాలకృష్ణమూర్తి కుమారుడు.

తమ్మారెడ్డి భరద్వాజ
తమ్మారెడ్డి భరద్వాజ
జననంతమ్మారెడ్డి భరద్వాజ
జూన్ 30, 1948
ప్రసిద్ధితెలుగు సినిమా నిర్మాత, దర్శకులు
బంధువులుతమ్మారెడ్డి లెనిన్ బాబు (అన్న)
తండ్రితమ్మారెడ్డి కృష్ణమూర్తి

చిత్రాలు సవరించు

దర్శకునిగా సవరించు

నిర్మాతగా సవరించు

సమర్పణ సవరించు

అవార్డులు సవరించు

  • పోతే పోనీ చిత్రానికి ఉత్తమ చిత్రంగా నంది అవార్డు పొందినాడు.
  • 2022 ఉగాది సందర్భంగా సాహితీ, సాంస్కృతిక సంస్థ, తెనాలి, గుంటూరు జిల్లా వారిచే స్వరలయ జీవిత కాల సాఫల్య పురస్కారం.[3]

బయటి లింకులు సవరించు

మూలాలు సవరించు

  1. ఈనాడు, సినిమా (6 March 2020). "రివ్యూ: ప‌లాస 1978". Archived from the original on 6 మార్చి 2020. Retrieved 6 March 2020.
  2. టివి9, రివ్యూ (6 March 2020). "పలాస 1978 మూవీ రివ్యూ". డా. చల్లా భాగ్యలక్ష్మి. Archived from the original on 6 మార్చి 2020. Retrieved 6 March 2020.
  3. "తమ్మారెడ్డికి 'స్వరలయ' పురస్కారం". www.andhrajyothy.com (in ఇంగ్లీష్). 2022-04-18. Retrieved 2022-04-18.