తయాగా మరుమలార్చి కజగం

తమిళనాడులోని రాజకీయ పార్టీ

తయాగా మరుమలార్చి కజగం అనేది తమిళనాడులోని రాజకీయ పార్టీ. 1991లో తమిళ చిత్ర నిర్మాత టి. రాజేందర్ ప్రారంభించాడు. ద్రవిడ మున్నేట్ర కజగం (డిఎంకె) నుండి విడిపోయిన పార్టీగా ఈ పార్టీ ఏర్పడింది. 1991 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీ 11 స్థానాల్లో పోటీ చేసి, వాటిలో 2 స్థానాల్లో విజయం సాధించింది.

1995లో డిఎంకె నుండి వైకో వైదొలిగి మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం ఏర్పడిన తర్వాత రాజేందర్ టిఎంకె డిఎంకెలో విలీనమైంది. రాజేందర్ 2004లో మళ్లీ డిఎంకెను విడిచిపెట్టి, ఆల్ ఇండియా లచ్చియ ద్రావిడ మున్నేట్ర కజగం ఏర్పాటు చేశాడు.[1][2][3]

మూలాలు

మార్చు
  1. Subramanian, T. S. (7 October 2005). "Another actor in politics". Frontline. Archived from the original on 27 April 2006. Retrieved 20 January 2010.{{cite web}}: CS1 maint: unfit URL (link)
  2. Subramanian, T. S. (30 July 2004). "The celluloid connection". Frontline. Retrieved 20 January 2010.
  3. 1991 Tamil Nadu Election Results, Election Commission of India accessed 19 April 2009