తల్లి దీవెన 1980 డిసెంబరు 12న విడుదలైన తెలుగు సినిమా. ఊర్మిళ ఫిల్మ్స్ పతాకం కింద ఎం.బాబూరావు నిర్మించిన ఈ సినిమాకు విజయ రత్నం గోన దర్శకత్వం వహించాడు. ఈశ్వరరావు, ప్రసాద్ బాబు లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు బి.శంకర్ సంగీతాన్నందించాడు. [1]

తల్లిదీవెన
(1980 తెలుగు సినిమా)
దర్శకత్వం జి.విజయరత్నం
తారాగణం ఈశ్వరరావు ,
ప్రసాద్ బాబు ,
అభిలాష
సంగీతం వి.శంకర్
నిర్మాణ సంస్థ ఊర్మిళ పిక్చర్స్
భాష తెలుగు

నటీనటులు మార్చు

  • ఈశ్వరరావు,
  • ప్రసాద్ బాబు,
  • చిట్టి బాబు,
  • గరగ,
  • లక్ష్మీకళ,
  • అభిలాష,
  • సత్యవాణి,
  • విజయలక్ష్మి,
  • మాస్టర్ హరి,
  • బేబి రోహిణి,
  • డాక్టర్ ఎం. రఘురాం,
  • పివి రాజు,
  • మధు

సాంకేతిక వర్గం మార్చు

  • కథ, మాటలు, స్క్రీన్‌ప్లే: జి. విజయరత్నం
  • సంగీతం: బి. శంకర్
  • సినిమాటోగ్రఫీ: ఎన్.ఆర్.కె. మూర్తి
  • ఎడిటింగ్: బి. అంకి రెడ్డి
  • కళ: వి.కృష్ణ మూర్తి, ఉపేంద్ర
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: డిఎల్ కాంతారావు
  • నిర్మాత: ఎం. బాబూరావు
  • దర్శకుడు: గోన విజయరత్నం
  • బ్యానర్: ఊర్మిళ పిక్చర్స్
  • నృత్యములు: వి.బాలాజీ, చిన్నా
  • స్టిల్స్: శ్యామలరావు

మూలాలు మార్చు

  1. "Thalli Deevena (1980)". Indiancine.ma. Retrieved 2023-07-29.