తస్కీన్ ఖదీర్

పాకిస్తానీ మాజీ క్రికెట్ క్రీడాకారిణి

తస్కీన్ ఖదీర్, పాకిస్తానీ మాజీ క్రికెట్ క్రీడాకారిణి. కుడిచేతి వాటం బ్యాటర్‌గా ఆడాడు. 2005 - 2008 మధ్యకాలంలో పాకిస్థాన్ తరపున 19 వన్డే ఇంటర్నేషనల్స్‌లోఆడింది. లాహోర్ తరపున దేశవాళీ క్రికెట్ ఆడింది.[1][2]

తస్కీన్ ఖదీర్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
తస్కీన్ ఖదీర్
పుట్టిన తేదీ (1979-04-18) 1979 ఏప్రిల్ 18 (వయసు 45)
లాహోర్, పంజాబ్, పాకిస్తాన్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రబ్యాటరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 42)2005 డిసెంబరు 28 - శ్రీలంక తో
చివరి వన్‌డే2008 మే 9 - ఇండియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2004/05–2006/07Lahore
కెరీర్ గణాంకాలు
పోటీ మవన్‌డే మలిఎ మటి20
మ్యాచ్‌లు 19 40 4
చేసిన పరుగులు 288 866 12
బ్యాటింగు సగటు 16.00 27.06 6.00
100s/50s 0/0 1/2 0/0
అత్యధిక స్కోరు 45 100* 11
వేసిన బంతులు 60
వికెట్లు 2
బౌలింగు సగటు 30.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 1/11
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 3/– 1/–
మూలం: CricketArchive, 2017 జనవరి 5

తస్కీన్ ఖదీర్ 1979, ఏప్రిల్ 18న పాకిస్తాన్ లోని లాహోర్ లో జన్మించింది.

క్రికెట్ రంగం

మార్చు

ఓపెనర్ తస్కీన్ ఖదీర్ 2005 ఆసియా కప్‌లో అంతర్జాతీయంగా అరంగేట్రం చేసింది.[3] పాకిస్తాన్ తరపున అత్యధిక స్కోరింగ్ చేసింది. మిగిలిన టోర్నమెంట్‌లో ఆమె మంచి ఫామ్‌ను కొనసాగించలేకపోయింది.

2006 ఆసియా కప్‌కు, జైపూర్‌లో అలాగే 2007 జనవరి ప్రారంభంలో దక్షిణాఫ్రికాలో పాకిస్తాన్ పర్యటనకు ఎంపికైంది. పాకిస్తాన్ ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవలేకపోయింది కానీ ఖదీర్ తన అత్యధిక స్కోరు 45 సాధించింది.

పాకిస్థాన్ ఆడిన ఐదు మ్యాచ్‌లలో ఖదీర్ మూడింటిలో (ఫైనల్‌తో సహా) ఆడింది.

2009 మే 8న తన చివరి మ్యాచ్ ఆడింది.[4]

మూలాలు

మార్చు
  1. "Player Profile: Tasqeen Qadeer". ESPNcricinfo. Retrieved 2023-09-02.
  2. "Player Profile: Tasqeen Qadeer". CricketArchive. Retrieved 2023-09-02.
  3. "SL-W vs PAK-W, Women's Asia Cup 2005/06, 1st Match at Karachi, December 28, 2005 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-02.
  4. "IND-W vs PAK-W, Women's Asia Cup 2008 at Dambulla, May 09, 2008 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-02.

బాహ్య లింకులు

మార్చు