తాండ్ర పాపారాయుడు

తాండ్ర పాపారాయుడు రాజాం సంస్థానాధీశుడు. బొబ్బిలి వెలమ రాజు గోపాలకృష్ణ రంగారావు భార్య సుప్రసిద్ధ రాణీ మల్లమ్మ ఈయన సోదరి.[1] విజయనగర రాజు పూసపాటి విజయరామరాజు ఫ్రెంచి జనరల్ బుస్సీతో వారితో చేతులు కలిపి బొబ్బిలి సామ్రాజ్యాన్ని ఆక్రమించేందుకు వచ్చినపుడు బొబ్బిలి కోట విదేశీయుల పాలపడకూడదని యుద్దంచేసి ప్రాణాలొడ్డిన వీరుడు.

హైదరాబాదులో తాండ్ర పాపారాయుడు విగ్రహం

మూలాలు మార్చు

  1. "బెబ్బులి పులి తాండ్రపాపారాయునిపై హిందూపత్రిక కథనం". Archived from the original on 2007-09-10. Retrieved 2008-01-24.

బయటి లింకులు మార్చు