తాడిగూడెం(రెడ్డిగూడెం)
తాడిగూడెం, కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలంలో ఉంది.
ఉత్పత్తి
మార్చుఈ ఊరు పేరు తాడిగూడెం. ఈ ఊరు బూరగగూడెం,నాగూలూరు అనే గ్రామాల మధ్యలో ఉంది.
ఆలయాలు
మార్చుఈ ఊరిలో రామాలయం,ఆంజనేయస్వామివారి ఆలయాలు ఉన్నాయి.ఆంజనేయస్వామివారి ఆలయం పురాతనమైంది.రామాలయం 2011వ సంవత్సరంలో నిర్మించారు.
ఆహర పంటలు
మార్చుఈ ఊరిలో వరి ప్రధానమైన పంట.జొన్న పంటను కూడా పండిస్తారు.
వాణిజ్య పంటలు
మార్చుఈ ఊరిలో వాణిజ్య పంటలుగా ప్రత్తి,పొగాకు,చెరుకు పండిస్తారు.
పండ్లతోటలు
మార్చుఈ ఊరిలో మామిడి,జామ,సపొట,నిమ్మ అనే పండ్లతోటలు ఉన్నాయి.
గ్రామ దేవత
మార్చుముత్యాలమ్మను గ్రామ దేవతగా పూజిస్తారు. ఉప్పలమ్మతల్లిని కూడా గ్రామ దేవతగా పూజిస్తారు.
ఇదొక గ్రామానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |