తాడూరు మండలం

తెలంగాణ, నాగర్‌కర్నూల్ జిల్లా లోని మండలం

తాడూరు మండలం, తెలంగాణ రాష్ట్రం, నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన మండలం.[1]

తాడూరు
—  మండలం  —
తెలంగాణ పటంలో నాగర్‌కర్నూల్ జిల్లా, తాడూరు స్థానాలు
తెలంగాణ పటంలో నాగర్‌కర్నూల్ జిల్లా, తాడూరు స్థానాలు
తెలంగాణ పటంలో నాగర్‌కర్నూల్ జిల్లా, తాడూరు స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 16°35′39″N 78°21′10″E / 16.594081°N 78.35289°E / 16.594081; 78.35289
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నాగర్‌కర్నూల్ జిల్లా
మండల కేంద్రం తాడూరు
గ్రామాలు 22
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 226 km² (87.3 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 38,375
 - పురుషులు 19,311
 - స్త్రీలు 19,064
అక్షరాస్యత (2011)
 - మొత్తం 42.06%
 - పురుషులు 54.77%
 - స్త్రీలు 29.31%
పిన్‌కోడ్ 509209

ఇది సమీప పట్టణమైన వనపర్తి నుండి 43 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం నాగర్‌కర్నూల్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో  22  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.

గణాంకలు మార్చు

 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త మహబూబ్​నగర్  జిల్లా పటంలో మండల స్థానం

2011 జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా 38,375. ఇందులో పురుషుల సంఖ్య 19,311, స్త్రీల సంఖ్య 19,064. అక్షరాస్యత మొత్తం 42,06%, పురుషుల అక్షరాస్యత 54.77%, స్త్రీల అక్షరాస్యత 29.31%.

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 226 చ.కి.మీ. కాగా, జనాభా 35,839. జనాభాలో పురుషులు 18,005 కాగా, స్త్రీల సంఖ్య 17,834. మండలంలో 8,248 గృహాలున్నాయి.[3]

మండలం లోని గ్రామాలు మార్చు

రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. తాడూరు
  2. గుంతకోడూరు
  3. యాదిరెడ్డిపల్లి
  4. ఇంద్రకల్
  5. అంతారం
  6. ఎంగంపల్లి
  7. మేదీపూర్
  8. అల్లాపూర్
  9. చెర్లైటిక్యాల
  10. ఎత్మతాపూర్
  11. తిరుమలాపూర్
  12. పొల్మూర్
  13. ఎట్‌ధర్‌పల్లి
  14. ఆకునెల్లికుదురు
  15. నాగదేవుపల్లి
  16. ఐతోల్
  17. తుమ్మలసూగూర్
  18. గోవిందాయపల్లి
  19. సిర్సవాడ
  20. భల్లన్‌పల్లి
  21. పర్వతాయపల్లి
  22. పాపగల్

మూలాలు మార్చు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 243, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016  
  2. "నాగర్ కర్నూల్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-28 suggested (help)
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు మార్చు