తాడేపల్లిగూడెం పురపాలక సంఘం
తాడేపల్లిగూడెం పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మున్సిపాలిటీ.ఈ పురపాలక సంఘం నరసాపురం లోక్‌సభ నియోజకవర్గంలోని, తాడేపల్లిగూడెం శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.
తాడేపల్లిగూడెం | |
స్థాపన | 1958 |
---|---|
రకం | స్థానిక సంస్థలు |
చట్టబద్ధత | స్థానిక స్వపరిపాలన |
కేంద్రీకరణ | పౌర పరిపాలన |
కార్యస్థానం | |
సేవలు | పౌర సౌకర్యాలు |
అధికారిక భాష | తెలుగు |
ప్రధానభాగం | పురపాలక సంఘం |
జాలగూడు | అధికార వెబ్ సైట్ |
చరిత్ర
మార్చుతాడేపల్లిగూడెం పురపాలక సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని మునిసిపాలిటీ.[1] రాష్ట్ర రాజధానికి అమరావతికి 150 కి.మీ దూరంలో ఉంది. ఈ పురపాలక సంఘాన్ని 1958లో మునిసిపాలిటీగా స్థాపించబడింది.
జనాభా గణాంకాలు
మార్చుతాడేపల్లిగూడెం పురపాలక సంఘంలో 35 వార్డులుగా విభజించారు, దీనికి ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి.2011 భారత జనాభా లెక్కల ప్రకారం 103,906 జనాభా ఉండగా అందులో పురుషులు 51,378, మహిళలు 52,528 మంది ఉన్నారు.అక్షరాస్యత 82.69% ఉండగా అందులో పురుష జనాభాలో 86.08%, స్త్రీ జనాభాలో 79.40% అక్షరాస్యులు ఉన్నారు.0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 1,196 ఉన్నారు.[2]
ప్రస్తుత చైర్పర్సన్, వైస్ చైర్మన్
మార్చుప్రస్త్తుత చైర్‌పర్సన్‌గా బి. శ్రీనివాస్, [3] వైస్ చైర్మన్‌గా జి.శ్రీధర్ పనిచేస్తున్నారు.[3]
మూలాలు
మార్చు- ↑ "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 28 January 2016. Retrieved 29 January 2016.
- ↑ "Tadepalligudem City Population Census 2011-2020 | Andhra Pradesh". www.census2011.co.in. Archived from the original on 2020-07-09. Retrieved 2020-07-09.
- ↑ 3.0 3.1 "List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)" (PDF). State Election Commission. 2014. Archived from the original (PDF) on 6 సెప్టెంబరు 2019. Retrieved 13 May 2016.