తాతినేని రామారావు
సినీ దర్శకుడు
తాతినేని రామారావు (1938 - 2022 ఏప్రిల్ 19)(ఆంగ్లం:Tatineni Ramarao) తెలుగు, హిందీ సినిమాల దర్శకుడు. ఎన్.టి.రామారావు నటించిన యమగోల చిత్రానికి ఈయనే దర్శకుడు. రామారావు 1938లో కృష్ణా జిల్లా, కపిలేశ్వరపురంలో జన్మించాడు.[1] ఈయన టి.రామారావుగా సుపరిచితులు. రామారావు గారు హిందీ,తెలుగు సినిమాలను 1966, 2000 మధ్య 65 వరకు దర్శకత్వం వహించారు.
తాతినేని రామారావు | |
---|---|
జననం | 1938 |
మరణం | 2022 ఏప్రిల్ 19 చెన్నై |
వృత్తి | తెలుగు సినిమా దర్శకులు |
ఆయన తన సినీ ప్రస్థానాన్ని 1950లలో సహాయ దర్శకునిగా తన కజిన్ అయిన టి.ప్రకాశరావు, కోటయ్య ప్రత్యాగాత్మ వారి వద్ద ప్రారంభించారు. తెలుగులో 1966లో నవరాత్రి చిత్రంతో దర్శకునిగా ప్రారంభించారు.
Filmography
మార్చుYear | Film | Language |
---|---|---|
1962 | Kula Gothralu | Telugu |
1966 | Navarathri | Telugu |
1968 | Brahamchaari | Telugu |
1973 | Jeevana Tarangalu | Telugu |
1977 | యమగోల | Telugu |
1978 | Amara Prema | Telugu |
1979 | Lok Parlok | Hindi |
1980 | Maang Bharo Sajana | Hindi |
1982 | Jeevan Dhaara | Hindi |
1983 | Andha Kanoon | Hindi |
1984 | Mujhe Insaaf Chahiye | Hindi |
1987 | Sansar | Hindi |
1987 | Insaf Ki Pukar | Hindi |
1988 | Nyayaniki Siksha | Telugu |
1988 | అగ్ని కెరటాలు | Telugu |
1988 | Khatron Ke Khiladi | Hindi |
1989 | Sachai Ki Taqat | Hindi |
1989 | Majboor | Hindi |
1990 | Muqaddar Ka Badshaah | Hindi |
1991 | Talli Tandrulu | Telugu |
1991 | Pratikar | |
1992 | గోల్‌మాల్ గోవిందం | Telugu |
1993 | Muqabla | Hindi |
1994 | Mera Pyara Bharat | Hindi |
1994 | Mr. Azaad | Hindi |
1995 | Ravan Raaj: A True Story | Hindi |
1995 | Hathkadi | Hindi |
1996 | Jung | Hindi |
1999 | Sautela | Hindi |
2000 | Bulandi | Hindi |
2000 | Beti No. 1 | Hindi |
మరణం
మార్చుతాతినేని రామారావు అనారోగ్యంతో బాధపడుతూ చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్ కళాశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2022 ఏప్రిల్ 19న అర్ధరాత్రి దాటిన తర్వాత కన్నుమూసారు.[2]
మూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-09-22. Retrieved 2009-03-11.
- ↑ Eenadu (20 April 2022). "టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కన్నుమూత". EENADU. Archived from the original on 20 April 2022. Retrieved 20 April 2022.