తానాజీ సావంత్
తానాజీ సావంత్ మహారాష్ట్రకు చెందిన విద్యావేత్త, వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు.[2] ఆయన వాషి / పరండా అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం ఏక్‌నాథ్ షిండే మంత్రివర్గంలో ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా పని చేస్తున్నాడు.[3]
తానాజీ సావంత్ | |||
ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 9 ఆగష్టు 2022 – ప్రస్తుతం | |||
శాసనసభ్యుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం అక్టోబర్ 2019 | |||
నియోజకవర్గం | పరండా | ||
---|---|---|---|
శాసనమండలి సభ్యుడు
| |||
పదవీ కాలం 2016 – అక్టోబర్ 2019 | |||
తరువాత | దుశ్యంత్ చతుర్వేది | ||
నియోజకవర్గం | యావత్మల్ స్థానిక సంస్థలు | ||
ఇంచార్జి మంత్రి, ఉస్మానాబాద్ జిల్లా[1]
| |||
పదవీ కాలం జూన్ 2019 – నవంబర్ 2019 | |||
తరువాత | శంకరరావు గాఢఖ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | శివసేన | ||
వెబ్‌సైటు | jspm.edu.in |
నిర్వహించిన పదవులు
మార్చు- 2016: శివసేన ఉప నాయకుడు,
- 2016: మహారాష్ట్ర శాసనమండలి సభ్యుడిగా ఎన్నిక [4]
- 2017: ఉస్మానాబాద్, షోలాపూర్ జిల్లాల శివసేన సంపర్క్ ప్రముఖ్‌గా నియమితులయ్యాడు[5]
- 2019: మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వంలో నీటి సంరక్షణ మంత్రి [6]
- 2019: మహారాష్ట్ర శాసనసభకు ఎన్నిక [7] [8]
- 2022: కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. [9]
మూలాలు
మార్చు- ↑ "प्रा. तानाजी सावंत यांच्या रुपाने उस्मानाबादला मिळाला पूर्णवेळ पालकमंत्री". पोलीसनामा (Policenama) (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-07-31. Retrieved 2021-06-12.
- ↑ Hindustan Times (17 June 2019). "Pune-based educationist Tanaji Sawant: Thriving in the business of politics" (in ఇంగ్లీష్). Archived from the original on 21 August 2022. Retrieved 21 August 2022.
- ↑ NTV Telugu (14 August 2022). "మహారాష్ట్రలో మంత్రులకు పోర్ట్‌ఫోలియోలు కేటాయింపు.. ఫడ్నవీస్‌కు ఇచ్చిన శాఖలివే." Archived from the original on 21 August 2022. Retrieved 21 August 2022.
- ↑ Team, DNA Web (2016-11-22). "BJP wins in MP, TMC in West Bengal, AIADMK sweeps TN & CPM wins in Tripura | Latest News & Updates at DNAIndia.com". DNA India (in ఇంగ్లీష్). Retrieved 2021-05-13.
- ↑ "सावंत यांच्याच नेतृत्त्वाखाली आगामी निवडणुका."
- ↑ "मंत्रिमंडळाच्या विस्तारानंतर खातेवाटप जाहीर".
- ↑ "Paranda Vidhan Sabha constituency result 20019".
- ↑ "Sitting and previous MLAs from Paranda Assembly Constituency". Archived from the original on 2016-03-04. Retrieved 2022-08-21.
- ↑ "Maharashtra Live: Shiv Sena leaders Dada Bhuse, Gulabrao Patil sworn in as Cabinet ministers". Deccan Herald (in ఇంగ్లీష్). 2022-08-09. Retrieved 2022-08-09.