తాన్యా రవిచంద్రన్

తాన్యా రవిచంద్రన్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2016లో 'బల్లే వెళ్ళైయితేవా' అనే సినిమా తమిళ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టి, 2021లో విడుదలైన రాజా విక్రమార్క సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది.

తాన్యా రవిచంద్రన్
జననం
అభిరామి శ్రీరామ్

(1996-04-25) 1996 ఏప్రిల్ 25 (వయసు 27)
చెన్నై, తమిళనాడు, భారతదేశం
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2016 - ప్రస్తుతం

సినీ జీవితం మార్చు

తాన్యా రవి చంద్రన్‌ తమిళ సీనియర్‌ నటుడు రవించంద్రన్‌ మనవరాలు. ఆమె చెన్నైలో పీజీ చేస్తున్న సమయంలో తమిళ సినిమాలో నటించే రావడంతో 2016లో తమిళంలో వెంట వెంటనే మూడు సినిమాలు నటించక తన పీజీ (ఎంఏ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ – హెచ్ఆర్‌) పూర్తి చేసింది.[1] తాన్యా 2021లో తెలుగులో విడుదలైన ‘రాజా విక్రమార్క’ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది.[2]

నటించిన సినిమాలు మార్చు

సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు ఇతర
2016 బల్లే వెళ్ళైయితేవా ధనికుడి
2017 బృందావనం సంధ్య
కరుప్పన్ అన్బుసెల్వి
2021 రాజా విక్రమార్క కాంతి తెలుగులో మొదటి సినిమా[3]
2022 మాయోన్ నిర్మాణంలో ఉంది[4]
ప్రమోద్ ఫిలిమ్స్ 25 నిర్మాణంలో ఉంది [5]
నెంజుక్కు నీతి

వెబ్‌సిరీస్‌ మార్చు

సంవత్సరం వెబ్‌సిరీస్‌ భాష ఇతర విషయాలు
2022 పేపర్ రాకెట్ తమిళం

మూలాలు మార్చు

  1. Sakshi (6 November 2021). "ఒక్క సినిమా అంటూ మూడు చేసేశా!". Archived from the original on 19 February 2022. Retrieved 19 February 2022.
  2. TV9 Telugu (6 November 2021). "అమ్మానాన్నలతో గొడవపడి మరీ దానికి ఒప్పించా.. ఆసక్తికర విషయాలు తెలిపిన అందాల తార తాన్యా రవి." Archived from the original on 19 February 2022. Retrieved 19 February 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. The Times of India. "Karuppan actress Tanya Ravichandran to make her Tollywood debut, in Kartikeya's film" (in ఇంగ్లీష్). Archived from the original on 19 February 2022. Retrieved 19 February 2022.
  4. Deccan Chronicle (31 October 2018). "Tanya Ravichandran plays opposite Sibiraj in Maayon" (in ఇంగ్లీష్). Archived from the original on 19 February 2022. Retrieved 19 February 2022.
  5. "Veteran action hero joins Atharva's next movie! - Tamil News". 4 March 2021.