పేపర్‌ రాకెట్‌ 2022లో విడుదలైన తమిళ వెబ్‌ సిరీస్‌. జీ చానల్‌ ఒరిజినల్‌ సమర్పణలో రైజ్ ఈస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శ్రీనిధి సాగర్‌ నిర్మించిన ఈ వెబ్‌ సిరీస్‌ కు కృత్తిక ఉదయనిధి దర్శకత్వం వహించింది. కాళిదాస్‌ జయరామ్, తాన్యా రవిచంద్రన్, గౌరీ జి.కిషన్, నాగినీడు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్‌సిరీస్‌ జులై 29న జీ5 ఓటీటీలో విడుదల కానుంది.[1]

పేపర్ రాకెట్
దర్శకత్వంకృత్తిక ఉదయనిధి
రచనకృత్తిక ఉదయనిధి
నిర్మాతశ్రీనిధి సాగర్‌
తారాగణం
ఛాయాగ్రహణంరిచర్డ్‌ ఎం. నాథన్
కూర్పులారెన్స్‌ కిషోర్‌
సంగీతంసైమన్‌ కె.కింగ్‌
నిర్మాణ
సంస్థ
రైజ్ ఈస్ట్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ
జూలై 29, 2022 (2022-07-29)
దేశంభారతదేశం
భాషతమిళ్ & తెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: రైజ్ ఈస్ట్ ప్రొడక్షన్స్
  • నిర్మాత: శ్రీనిధి సాగర్‌
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కృత్తిక ఉదయనిధి[2]
  • సంగీతం: సైమన్‌ కె.కింగ్‌
  • సినిమాటోగ్రఫీ: రిచర్డ్‌
  • ఎడిటర్‌ లారెన్స్‌ కిషోర్‌

మూలాలు

మార్చు
  1. Andhra Jyothy (24 July 2022). "డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్." (in ఇంగ్లీష్). Archived from the original on 27 July 2022. Retrieved 27 July 2022.
  2. Sakshi (23 July 2022). "హీరో శింబుపై మహిళా డైరెక్టర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు". Archived from the original on 27 July 2022. Retrieved 27 July 2022.