తాపీ రాజమ్మ
తాపీ రాజమ్మ ప్రథమ బుర్రకథ మహిళ కళాకారిణి.[1] [2] రంగస్థల నటి.[3]
తొలి జీవితం
మార్చుకర్నూలుకు చెందిన రాజమ్మ, కృష్ణా జిల్లా వైజ్ఞానిక దళంలో బందరు అనసూయ, పరుచూరి సూర్యాంబలతో కళారూపాల్లో, పాటల్లో శిక్షణ పొందారు. తాపీ రాజమ్మ భర్త తాపీ మోహనరావు, మామ తాపీ ధర్మారావు.
కళారంగం
మార్చుకొండేపూడి రాధ, వీరమాచనేని సరోజిని లతో బుర్రకథ దళంలో వంతదారుగా రాజకీయం చెప్పడం ప్రాంభించింది.
నాటకరంగం
మార్చుప్రజానాట్యమండలిలో చేరి గరికపాటి రాజారావు శిష్యురాలు అనేక ప్రదర్శలను ఇచ్చింది. ప్రజానాట్యమండలి ప్రథమ నాటకం ‘ముందడుగు’ (సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కరరావు ల రచన) లో మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, పెరుమాళ్లు, చదలవాడ కుటుంబరావు, తుమ్మల కేశవరావు, కొండేపూడి రాధ లతో కలిసి తాపీ రాజమ్మ నటించింది.[3]
మూలాలు
మార్చు- ↑ విశాలాంధ్ర. "సాంఘిక దురాచారాలపై సమరభేరి". Retrieved 28 April 2017.[permanent dead link]
- ↑ తాపీ రాజమ్మ, విశిష్ట తెలుగు మహిళలు. దామెర వేంకట సూర్యారావు. రీమ్ పబ్లికేషన్స్. p. 209. ISBN 978-81-8351-2824.
- ↑ 3.0 3.1 ఆంధ్రజ్యోతి. "అరుణోదయంలో మిక్కిలినేని". Retrieved 28 April 2017.[permanent dead link]