తారణ
పంచాంగ విశేషాలు |
హిందూ కాలగణన |
తెలుగు సంవత్సరాలు |
తెలుగు నెలలు |
ఋతువులు |
క్రీ.శ. 1884-1885, 1944-1945 లో వచ్చిన తెలుగు సంవత్సరానికి తారణ అని పేరు.
సంఘటనలుసవరించు
జననాలుసవరించు
- క్రీ.శ.1885 : బొల్లిన మునిస్వామి నాయుడు మద్రాసు ప్రధానమంత్రి పదవినలంకరించిన తెలుగువారు.
- క్రీ.శ.1885 : ఆంధ్ర పితామహుడు మాడపాటి హనుమంతరావు - రాజకీయ నాయకుడు, రచయిత.
- క్రీ.శ.1944 వైశాఖ బహుళ పంచమి : వెల్లాల నరహరిశర్మ - కవి, అవధాని, గ్రంథరచయిత[1]
- క్రీ.శ.1944 శ్రావణ శుద్ధ త్రయోదశి:ఆశావాది ప్రకాశరావు - బహుముఖ ప్రజ్ఞాశాలి[2].
మరణాలుసవరించు
పండుగలు, జాతీయ దినాలుసవరించు
మూలాలుసవరించు
ఇది హిందూ పంచాంగ విశేషానికి చెందిన మొలక వ్యాసం. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |