తార్ కిషోర్ ప్రసాద్
తార్ కిషోర్ ప్రసాద్ (జననం 5 ఫిబ్రవరి 1956) బీహార్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బీహార్ శాసనసభకు కతిహార్ శాసనసభ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై నితీష్ కుమార్ మంత్రివర్గంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా,[1] ఆర్ధిక & హౌసింగ్ శాఖ మంత్రిగా పని చేశాడు.
తార్ కిషోర్ ప్రసాద్ | |||
| |||
5వ బీహార్ ఉప ముఖ్యమంత్రి
| |||
పదవీ కాలం 16 నవంబర్ 2020 – 9 ఆగష్టు 2022 | |||
ముందు | సుశీల్ కుమార్ మోదీ | ||
---|---|---|---|
తరువాత | తేజస్వి యాదవ్ | ||
బీహార్ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 16 నవంబర్ 2020 – 9 ఆగష్టు 2022 | |||
ముందు | సుశీల్ కుమార్ మోదీ | ||
బీహార్ రాష్ట్ర పట్టణాభివృద్ధి & గృహ నిర్మాణ శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 16 నవంబర్ 2020 – 9 ఆగష్టు 2022 | |||
ముందు | సురేష్ కుమార్ శర్మ | ||
బీహార్ రాష్ట్ర అటవీ & పర్యావరణ శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 16 నవంబర్ 2020 – 9 ఫిబ్రవరి 2021 | |||
ముందు | సుశీల్ కుమార్ మోదీ | ||
తరువాత | నీరజ్ కుమార్ సింగ్ బబ్లు | ||
బీహార్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 16 నవంబర్ 2020 – 9 ఫిబ్రవరి 2021 | |||
ముందు | సుశీల్ కుమార్ మోదీ | ||
తరువాత | జిబేష్ కుమార్ | ||
బీహార్ రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 16 నవంబర్ 2020 – 9 ఫిబ్రవరి 2021 | |||
ముందు | లక్ష్మేశ్వర్ రాయ్ | ||
తరువాత | రేణు దేవి | ||
ఎమ్మెల్యే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2005 | |||
ముందు | రామ్ ప్రకాష్ మహతో | ||
నియోజకవర్గం | కతిహార్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | సహార్సా, బీహార్, భారతదేశం | 1956 ఫిబ్రవరి 5||
పూర్వ విద్యార్థి | దర్శన్ సహ కాలేజీ, లలిత్ నారాయణ్ మిథిలా యూనివర్సిటీ |
మూలాలు
మార్చు- ↑ "Who is Tarkishore Prasad: RSS veteran who is replacing Sushil Kumar Modi as Bihar's deputy CM" (in ఇంగ్లీష్). 16 November 2020. Archived from the original on 25 August 2022. Retrieved 25 August 2022.