రేణు దేవి (జననం 1 నవంబర్ 1958) బీహార్‌ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె బీహార్ శాసనసభకు బెట్టియా శాసనసభ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై నితీష్ కుమార్ మంత్రివర్గంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, బీసీ సంక్షేమ & విపత్తు నిర్వహణ శాఖ మంత్రిగా పని చేసింది.[2]

రేణు దేవి
రేణు దేవి


బీహార్ 5వ ఉప ముఖ్యమంత్రి
పదవీ కాలం
2020 నవంబరు 16 – 2022 ఆగస్టు 9
ముందు సుశీల్ కుమార్ మోదీ
తరువాత తేజస్వి యాదవ్

బీహార్ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి
పదవీ కాలం
2020 నవంబరు 16 – 2022 ఆగస్టు 9
ముందు బినోద్ కుమార్ సింగ్

బీహార్ రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ మంత్రి
పదవీ కాలం
2021 ఫిబ్రవరి 9 – 2022 ఆగస్టు 9
ముందు తార్ కిషోర్ ప్రసాద్

బీహార్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి
పదవీ కాలం
2020 నవంబరు 16 – 2021 ఫిబ్రవరి 9
ముందు శ్యామ్ రజాక్
తరువాత సయ్యద్ షానవాజ్ హుస్సేన్

బీహార్ రాష్ట్ర పంచాయత్ రాజ్ శాఖ మంత్రి
పదవీ కాలం
2020 నవంబరు 16 – 2021 ఫిబ్రవరి 9
ముందు సామ్రాట్ చౌదరి
తరువాత సామ్రాట్ చౌదరి

బీహార్ రాష్ట్ర కళ, సాంస్కృతిక & యువజన సర్వీసుల శాఖ మంత్రి
పదవీ కాలం
2008 ఏప్రిల్ 13 – 2010 నవంబరు 26
ముందు జనార్దన్ సింగ్ సేగ్రివాల్
తరువాత సుఖదా పాండే

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2020
ముందు మదన్ మోహన్ తివారి
నియోజకవర్గం బెట్టియా
పదవీ కాలం
2000 – 2015
ముందు బీర్వాల్ యాదవ
తరువాత మదన్ మోహన్ తివారి
నియోజకవర్గం బెట్టియా

వ్యక్తిగత వివరాలు

జననం (1959-11-01) 1959 నవంబరు 1 (వయసు 65) [1]
బెట్టియా, బీహార్, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి దుర్గ ప్రసాద్
సంతానం 2

మూలాలు

మార్చు
  1. https://vidhansabha.bih.nic.in/pdf/priority%20List.pdf [bare URL PDF]
  2. The New Indian Express (16 November 2020). "Nitish Kumar sworn in as Bihar CM for fourth consecutive term; Renu Devi first woman deputy CM". Archived from the original on 25 August 2022. Retrieved 25 August 2022.
"https://te.wikipedia.org/w/index.php?title=రేణు_దేవి&oldid=4371351" నుండి వెలికితీశారు