తాళిబొట్టు (సినిమా)

(తాళిబొట్టు నుండి దారిమార్పు చెందింది)

తాళి బొట్టు 1970 మార్చి 27న విడుదలైన తెలుగు సినిమా. జయలక్ష్మి ఆర్ట్స్ పతాకంపై కె.వెంకటరామరాజు నిర్మించిన ఈ సినిమాకు టి.మాధవరావు దర్శకత్వం వహించాడు. ఘట్టమనేని కృష్ణ, విజయనిర్మల లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు.[1]

తాళిబొట్టు
(1970 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం టి.మాధవరావు
తారాగణం కృష్ణ,
విజయనిర్మల,
కృష్ణంరాజు,
విజయలలిత,
రాజబాబు,
రమాప్రభ
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ జయలక్ష్మీ ఆర్ట్ కంబైన్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

  • కృష్ణ ఘట్టమనేని,
  • విజయనిర్మల,
  • కృష్ణరాజు,
  • విజయలలిత,
  • చిత్తూరు వి. నాగయ్య,
  • రాజబాబు,
  • పెరుమాళ్ళు
  • రాధా కుమారి,
  • రమాప్రభ
  • సూర్యకాంతం,
  • జ్యోతిలక్ష్మి,
  • సాక్షి రంగారావు,
  • కాకరాల
  • రాళ్లబండి కామేశ్వరరావు,
  • చలపతి రావు,
  • కె.కె. శర్మ,
  • బాలయ్య మన్నవ

సాంకేతిక వర్గం మార్చు

  • దర్శకత్వం: టి. మాధవరావు
  • స్టూడియో: జయలక్ష్మి ఆర్ట్స్
  • నిర్మాత: కె. వెంకటరమరాజు;
  • ఛాయాగ్రాహకుడు: ఎం.కె. రాజు;
  • ఎడిటర్: బండి గోపాల్ రావు;
  • స్వరకర్త: కె.వి. మహాదేవన్;
  • గీత రచయిత: ఆచార్య ఆత్రేయ
  • సమర్పించినవారు: కె. విశ్వనాథరాజు;
  • కథ: టి. మాధవరావు;
  • స్క్రీన్ ప్లే: టి. మాధవరావు;
  • సంభాషణ: ఆచార్య ఆత్రేయ
  • గాయకుడు: ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.సుశీల, ఎస్.జానకి
  • ఆర్ట్ డైరెక్టర్: తోట వెంకటేశ్వర రావు;
  • డాన్స్ డైరెక్టర్: బి. హీరలాల్, శేషు, రాజు (డాన్స్)

పాటలు మార్చు

  1. ఎవరన్నారు నువ్వు మగవాడివని నేనంటాను నా పగవాడివని అవునంటావా - పి.సుశీల, ఘంటసాల, రచన: ఆత్రేయ
  2. కలలోన నా తాత కనిపించాడు కలతగా నలతగా కనిపించాడు - ఘంటసాల , రచన: ఆత్రేయ
  3. చెంపకు చారెడు కళ్ళున్నాయి కళ్ళకు బోలెడు కలలున్నాయి - ఘంటసాల, ఎస్.జానకి , రచన: ఆత్రేయ
  4. 4: చిట్టీ చిట్టి చేతుల్లోఏముందో, సుశీల రచన: ఆత్రేయ
  5. నా కన్నేతనంతో , పి.సుశీల, రచన: ఆత్రేయ
  6. పాడమంటే పాడతాను, పి సుశీల , రచన: ఆత్రేయ.

మూలాలు, వనరులు మార్చు

  1. "Thaali Bottu (1970)". Indiancine.ma. Retrieved 2021-06-01.