తాళ్ళరేవు
ఆంధ్ర ప్రదేశ్, కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండల గ్రామం
(తాళ్లరేవు నుండి దారిమార్పు చెందింది)
తాళ్ళరేవు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా, ఇదేపేరుతో ఉన్న తాళ్లరేవు మండలం పరిధిలో ఉన్న రెవెన్యూయేతర గ్రామం. పూర్వం రేవు ప్రాంతమైన ఇక్కడ తాడిచెట్లు మెండుగా ఉండుటచేత దీనికి తాళ్ళరేవు అని పేరు ఏర్పడిందని చెపుతారు [2].ఇది తాళ్లరేవు మండలానికి ప్రధాన పరిపాలనా కేంద్రం.ఇది కాకినాడ రెవెన్యూ డివిజన్‌లో పరిధిలో ఉంది. [3][4] పిన్ కోడ్: 533463.
Thallarevu
తాళ్ళరేవు | |
---|---|
Coordinates: 16°48′N 82°14′E / 16.8°N 82.23°E | |
Country | India |
State | Andhra Pradesh |
District | East Godavari |
Languages | |
• Official | Telugu |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 533463 |
Vehicle Registration | AP05 (Former) AP39 (from 30 January 2019)[1] |
మూలాలు
మార్చు- ↑ "New 'AP 39' code to register vehicles in Andhra Pradesh launched". The New Indian Express. Vijayawada. 31 January 2019. Archived from the original on 28 జూలై 2019. Retrieved 9 June 2019.
- ↑ "English Translations of the Exercises and Documents Printed in the Telugu Reader, C.P. Brown" (PDF). p. 120. Retrieved 21 September 2017.
- ↑ "Sub-Districts of East Godavari District" (PDF). Census of India. pp. 389, 412. Retrieved 31 August 2015.
- ↑ "District Census Handbook - East Godavari" (PDF). Census of India. p. 16. Retrieved 18 January 2015.