తాళ్ళరేవు మండలం
ఆంధ్రప్రదేశ్, కాకినాడ జిల్లా లోని మండలం
తాళ్ళరేవు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని కాకినాడ జిల్లాకు చెందిన ఒక మండలం. పూర్వం రేవు ప్రాంతమైన ఇక్కడ తాడిచెట్లు మెండుగా ఉండుటచేత దీనికి తాళ్ళరేవు అని పేరు వచ్చిందని అంటారు.OSM గతిశీల పటము
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 16°46′59″N 82°13′52″E / 16.783°N 82.231°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కాకినాడ జిల్లా |
మండల కేంద్రం | తాళ్ళరేవు |
విస్తీర్ణం | |
• మొత్తం | 415 కి.మీ2 (160 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 82,799 |
• జనసాంద్రత | 200/కి.మీ2 (520/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 998 |
మండల గణాంకాలు
మార్చు2011 భారత జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభా 82,799 మంది ఉండగా, వారిలో పురుషులు 41,438 మందికాగా, స్త్రీలు 41,361మంది ఉన్నారు. అక్షరాస్యత మొత్తం 68.01% - పురుషులు అక్షరాస్యత మొత్తం 71.66%. స్త్రీలు అక్షరాస్యత మొత్తం 64.31%.
మండలంలోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చు- చొల్లంగి
- చొల్లంగి పేట
- జీ. వేమవరం
- పటవల
- కోరంగి
- పొలెకుర్రు
- లచ్చిపాలెం
- ఉప్పంగల
- పిల్లంక
- ఇంజరం
- సుంకరపాలెం
- నీలపల్లి
- పీ. మల్లవరం
రెవెన్యూయేతర గ్రామాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ "District Handbook of Statistics - East Godavari District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, EAST GODAVARI, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972942, archived from the original (PDF) on 23 September 2015