తాళ్ళరేవు

ఆంధ్ర ప్రదేశ్, తూర్పు గోదావరి జిల్లా తాళ్ళరేవు మండలం లోని గ్రామం


తాళ్ళరేవు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలం. పిన్ కోడ్: 533463. పూర్వం రేవు ప్రాంతమైన ఇక్కడ తాడిచెట్లు మెండుగా ఉండుటచేత దీనికి తాళ్ళరేవు అని పేరు ఏర్పడింది [1].

తాళ్ళరేవు
—  మండలం  —
తూర్పు గోదావరి పటములో తాళ్ళరేవు మండలం స్థానం
తూర్పు గోదావరి పటములో తాళ్ళరేవు మండలం స్థానం
తాళ్ళరేవు is located in Andhra Pradesh
తాళ్ళరేవు
తాళ్ళరేవు
ఆంధ్రప్రదేశ్ పటంలో తాళ్ళరేవు స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°48′N 82°14′E / 16.8°N 82.23°E / 16.8; 82.23
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా తూర్పు గోదావరి
మండల కేంద్రం తాళ్ళరేవు
గ్రామాలు 13
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 82,799
 - పురుషులు 41,438
 - స్త్రీలు 41,361
అక్షరాస్యత (2011)
 - మొత్తం 68.01%
 - పురుషులు 71.66%
 - స్త్రీలు 64.31%
పిన్‌కోడ్ 533463
తాళ్ళరేవులో ఆంధ్రా బ్యాంక్

మండలంలోని గ్రామాలుసవరించు

మండల గణాంకాలుసవరించు

జనాభా (2011) - మొత్తం 82,799 - పురుషులు 41,438 - స్త్రీలు 41,361 అక్షరాస్యత (2011) - మొత్తం 68.01% - పురుషులు 71.66% - స్త్రీలు 64.31%

మూలాలుసవరించు

  1. "English Translations of the Exercises and Documents Printed in the Telugu Reader, C.P. Brown" (PDF). p. 120. Retrieved 21 September 2017."https://te.wikipedia.org/w/index.php?title=తాళ్ళరేవు&oldid=2850108" నుండి వెలికితీశారు