తిక్క శంకరయ్య
తిక్కశంకరయ్య,1968 మార్చి 29 న విడుదల. గౌరి ప్రొడక్షన్స్ పతాకంపై డి. వి ఎస్ రాజు నిర్మించిన ఈ చిత్రం దర్శకుడు డి యోగానంద్. నందమూరి తారక రామారావు,కృష్ణకుమారి, జయలిత నటించిన ఈ చిత్రానికి సంగీతం టి వి రాజు అందించారు.
తిక్క శంకరయ్య (1968 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | డి.యోగానంద్ |
---|---|
నిర్మాణం | డి.వి.యస్.రాజు |
తారాగణం | నందమూరి తారక రామారావు, జయలలిత, కృష్ణకుమారి, నాగయ్య, పద్మనాభం |
సంగీతం | టి.వి.రాజు |
నిర్మాణ సంస్థ | గౌరి ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చునందమూరి తారక రామారావు
జయలలిత
కృష్ణకుమారి
నాగయ్య
పద్మనాభం
సాంకేతిక వర్గం
మార్చుదర్శకుడు: డి.యోగానంద్
నిర్మాత: డి.వి.ఎస్.రాజు
నిర్మాణ సంస్థ: గౌరి ప్రొడక్షన్స్
సంగీతం: టీ.వి రాజు
పాటలు
మార్చు01. ఐసరబజ్జా పిల్లమ్మా అరెరే అరెరే బుల్లెమ్మా.. అద్దిరబన్నా ఓ రాజా - ఘంటసాల, సుశీల, రచన: సి .నారాయణ రెడ్డి
02. కోవెల ఎరుగని దేవుడు కలడని అనుకొంటినా నేను ఏనాడు కనుగొంటి - సుశీల, ఘంటసాల, రచన. సి.నారాయణ రెడ్డి
03. తొలి కోడి కూసింది తెలతెలవారింది వెలగులలో జగమంతా జలకాలిడింది - సుశీల
04. పిచ్చి ఆసుపత్రి (నాటకము) - ఘంటసాల, కె. ఎస్. రాఘవులు, డి. రఘురాం, మాధవపెద్ది, సుశీల , రచన:కొసరాజు
05. ముచ్చట గొలిపే పెళ్ళిచూపులకు వచ్చావా ఓ దొరబాబు వచ్చావా మెచ్చావా వలపుల - సుశీల (రచన: సినారె)
06: యాస్కొడి తస్సా గోయ్యా, ఘంటసాల, పి సుశీల , రచన:సి నారాయణ రెడ్డి
07: వగకాడ బిగువేలారా, పి సుశీల,రచన: సి నారాయణ రెడ్డి.
మూలాలు, వనరులు
మార్చు- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి.
- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.