తిత్తి

(తిత్తులు నుండి దారిమార్పు చెందింది)

తిత్తి (Cyst) అనగా ఒక రకమైన ద్రవ పదార్ధాలతో నిండిన సంచి. ఇవి వివిధ అవయవాలలో తయారుకావచ్చు.[1] కొన్ని పుట్టిన దగ్గరనుండి ఉండవచ్చు. నిజమైన తిత్తుల లోపలివైపు వివిధ రకాల ఉపకళా కణజాలాలతో కప్పబడి ఉంటాయి. కృత్రిమమైన తిత్తుల లోపలివైపు ఏ విధమైన పొర ఉండదు.

Cyst
Histological micrographic image of a bronchogenic cyst of the mediastinum. Sample has been stained with hematoxylin and eosin to improve contrast.
H&E stained micrograph of a mediastinal bronchogenic cyst
ప్రత్యేకతPathology, general surgery

సాధారణంగా తిత్తులను శస్త్రచికిత్స ద్వారా తొలగించవలసి వుంటుంది.

తిత్తులలో రకాలు

మార్చు
  • వక్షోజాలలో తిత్తులు సాధారణంగా క్షీరనాళాల నుండి ఏర్పడతాయి.[2]
  • ప్రోటోజోవా వంటి క్రిముల మూలంగా కొన్ని తిత్తులు తయారౌతాయి. ఉదా: హైడాటిడ్, సిస్టిసెర్కోసిస్.[3]
  • డెర్మాయిడ్ లేదా ఎపిడెర్మాయిడ్ తిత్తులు
  • అండాశయములోని తిత్తులు కొన్ని కాన్సర్ కు సంబంధించినవి కూడా ఉంటాయి.
  • కాలేయము, మూత్రపిండాలు మొదలైన చాలా అవయవాలలో కూడా కొన్ని తిత్తులు ఏర్పడవచ్చును.

మూలాలు

మార్చు
  1. "Cysts: Causes, types, and treatments". www.medicalnewstoday.com (in ఇంగ్లీష్). 2020-06-11. Retrieved 2021-04-11.
  2. "Breast cysts - Symptoms and causes". Mayo Clinic (in ఇంగ్లీష్). Retrieved 2021-04-11.
  3. Kumar, M. J.; Toe, K.; Banerjee, R. D. (2003-02-01). "Hydatid cyst of liver". Postgraduate Medical Journal (in ఇంగ్లీష్). 79 (928): 113–114. doi:10.1136/pmj.79.928.113. ISSN 0032-5473. PMID 12612332.
"https://te.wikipedia.org/w/index.php?title=తిత్తి&oldid=3871989" నుండి వెలికితీశారు