తిరుత్తెట్రియమ్బలం

(తిరుత్తెట్రియమ్బలమ్ నుండి దారిమార్పు చెందింది)

తిరుత్తెట్రియమ్బలం (Thiruthetriyambalam) ఒక పవిత్రమైన క్షేత్రము. ఇది 108 వైష్ణవ దివ్యదేశాలులో ఒకటి.

తిరుత్తెట్రియమ్బలం
Thiruthetriyambalam
తిరుత్తెట్రియమ్బలం Thiruthetriyambalam is located in Tamil Nadu
తిరుత్తెట్రియమ్బలం Thiruthetriyambalam
తిరుత్తెట్రియమ్బలం
Thiruthetriyambalam
Location in Tamil Nadu
భౌగోళికాంశాలు :Coordinates: Unknown argument format
పేరు
ప్రధాన పేరు :తిరుత్తెట్రియమ్బలం
ప్రదేశం
దేశం:India
రాష్ట్రం:తమిళనాడు
జిల్లా:నాగపట్నం
ప్రదేశం:తిరునాంగూర్
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:పల్లికొండ పెరుమాళ్,
శెజ్గణ్ మాళ్(విష్ణుమూర్తి)
ప్రధాన దేవత:శెంగమలవల్లి
(లక్ష్మీదేవి)
దిశ, స్థానం:తూర్పుముఖము
పుష్కరిణి:సూర్య పుష్కరిణి
విమానం:వేద విమానము
కవులు:తిరుమంగై ఆళ్వార్
ప్రత్యక్షం:అనంతుడు
ముఖ్య_ఉత్సవాలు:గరుడసేవ
నిర్మాణ శైలి, సంస్కృతి
వాస్తు శిల్ప శైలి :ద్రవిడ శిల్పకళ

విశేషాలు

మార్చు

ఇది తిరునాంగూర్ దివ్యదేశముల లోనిది.

సాహిత్యంలో తిరుత్తెట్రియమ్బలమ్

మార్చు

శ్లో|| సూర్యాఖ్యాబ్జిని తెత్తియంపలపురే వేదాహ్యవైమానగః
సెజ్గణ్మాలితి విశ్రుత స్సురదిశా వక్త్రో భుజంగే శయః |
నాయక్యా స్పృహణీయ పద్మలతికా నామ్న్యా తయైవేక్షితో
స్తు త్యశ్రీ కలిజిన్మునే ర్విజయతే శ్రీ మన్ననంతాక్షి గః |

పా|| మాఝరశర్ మణిముడియుమ్‌ తిఱలుమ్‌ తేశుమ్‌
మఝవర్‌తం కాదలిమార్ కుఝయుమ్‌; తన్దై
కాఝళైయ ముడన్ కఝలవన్దు తోన్ఱి
క్కదనాగమ్‌ కాత్తళిత్త కణ్ణర్ కణ్డీర్
నూఝదళ్ క్కొళర విన్దం నుఝన్ద పళ్ళ
త్తిళజ్గుముగిన్ ముదుపాళై షగువాయ్ నణ్డిన్
శేఝళై యిల్ వెణ్ ముత్తమ్‌ శిన్దు నాజ్గూర్
తిరుత్తెజయమ్బలత్తెన్ శెజ్గణ్ మాలే

పా||
ఏఴలగుమ్‌ తాళ్ వరై యు మెజ్గుమూడి
యొణ్డిశైయుమ్‌ మణ్డలముం మణ్ణి; అణ్డమ్‌
మోఝయెళ్ న్దా: మిగుమూళ్ వెళ్లం
మున్నగట్టి లొడిక్కియ వెమ్మూర్తి కణ్డీర్;
ఊళ్‌దొఱు మూఝదొఱు ముయర్‌న్ద శెల్వ
త్తోజ్గియ నాన్నఱై యనైత్తుం తాజ్గు నావర్;
శేఝయర్‌న్ద మణిమాడమ్‌ తిజళ్ నాజ్గూర్
తిరుత్తె యమ్బలత్తెన్ శెజ్గణ్ మాలే. తిరుమంగై ఆళ్వార్ - పెరియ తిరుమొళ్ 4-4 1,9

వివరాలు

మార్చు
ప్రధాన దైవం పేరు ప్రధాన దేవి పేరు తీర్థం ముఖద్వార దిశ భంగిమ కీర్తించిన వారు విమానం ప్రత్యక్షం
శెజ్గణ్‌మాల్ శెంగమలవల్లి తాయార్ సూర్య పుష్కరిణి తూర్పుముఖము భుజంగ శయనము తిరుమంగై ఆళ్వార్ వేద విమానము శెంగమల వల్లి తాయార్లకు, అనంతు

చిత్రమాలిక

మార్చు

ఇవికూడా చూడండి

మార్చు

వైష్ణవ దివ్యదేశాలు

మూలాలు

మార్చు

వెలుపలి లింకులు

మార్చు