తిరుపతి (సినిమా)

(తిరుపతి (1974 సినిమా) నుండి దారిమార్పు చెందింది)

'తిరపతి' తెలుగు చలన చిత్రం,1974, అక్టోబర్,5 న విడుదల.దాసరి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రాజబాబు, కైకాల సత్యనారాయణ, మురళీ మోహన్, జయసుధ ముఖ్య పాత్రలు పోషించారు.ఈ చిత్రానికి సంగీతం చక్రవర్తి సమకూర్చారు.

తిరుపతి
(1974 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం దాసరి నారాయణరావు
తారాగణం రాజబాబు
నిర్మాణ సంస్థ శ్రీ సారధీ & చలం కంబైన్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు
  • రాజబాబు
  • మాగంటి మురళి మోహన్
  • జయసుధ
  • కైకాల సత్యనారాయణ
  • నిర్మల
  • జయలక్ష్మి
  • అల్లు రామలింగయ్య

సాంకేతిక వర్గం

మార్చు
  • స్క్రీన్ ప్లే , దర్శకత్వం : దాసరి నారాయణరావు
  • సంగీతంకొమ్మినేని చక్రవర్తి
  • మాటలు: దాసరి నారాయణరావు
  • గీత రచయితలు:సింగిరెడ్డి నారాయణరెడ్డి,కొసరాజు రాఘవయ్య చౌదరి,మైలవరపు గోపి, దాసo గోపాలకృష్ణ ,ఆరుద్ర
  • నేపథ్య గానం: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం,శిష్ట్లా జానకి, వాణి జయరాం, చక్రవర్తి, ఎల్.ఆర్.అంజలి,సత్యనారాయణ
  • ఫోటోగ్రఫీ: కె.ఎస్.మణి
  • కూర్పు: వి.అంకిరెడ్డి
  • కళ: కుదరవల్లి నాగేశ్వరరావు
  • నిర్మాణ సంస్థ: ప్రసాద్ ఇంటర్నేషనల్
  • విడుదల:05:10:1974.

పాటల జాబితా

మార్చు

1. ఏడు కొండలవాడు వెంకన్న వెంకన్న ఏమి లేనివాడు ఈ అన్న, రచన: సి.నారాయణ రెడ్డి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

2.తప్పెట్ట్లోయి తాళాలోయి దేవుడి గుళ్ళో, రచన: కొసరాజు, గానం.వాణి జయరాం, ఎల్ ఆర్ అంజలి, చక్రవర్తి

3.దేశం పన్నెండు సార్లు నారాయణ , రచన: దాసo గోపాలకృష్ణ, గానం.ఎస్ జానకి, అల్లు రామలింగయ్య

4.పోయీరారా తిరపతి పట్నం పోయీరారా తిరపతి , రచన: కొసరాజు, గానం.ఎస్.జానకి,చక్రవర్తి బృందం

5.రాయీరా దేవుడు తాగినా ఊగడు తాగితే మనుషులూ,రచన: ఎం.గోపీ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

6.చూడాలా.... ఏంచూడాలి నాలో ఏం చూడాలి, రచన: ఆరుద్ర, గానం.ఎస్.జానకి, సత్యనారాయణ.

మూలాలు

మార్చు

1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.