తిరుపతి - కరీంనగర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్

తిరుపతి - కరీంనగర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు నందు ఒక ఎక్స్‌ప్రెస్ రైలు.ఇది తిరుపతి రైల్వే స్టేషను, కరీంనగర్ రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది. ఇది ప్రస్తుతం 12761/12762 రైలు నంబర్లతో రెండు వారాల ప్రాతిపదికన నడుస్తోంది.[1][2]

తిరుపతి - కరీంనగర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
సారాంశం
రైలు వర్గంసూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
తొలి సేవ2013.05.29
ప్రస్తుతం నడిపేవారుసౌత్ సెంట్రల్ రైల్వే జోన్
మార్గం
మొదలుతిరుపతి
ఆగే స్టేషనులు10
గమ్యంకరీంనగర్
ప్రయాణ దూరం713 కి.మీ
రైలు నడిచే విధంవారంలో రెండుసార్లు
రైలు సంఖ్య(లు)12761/12762
సదుపాయాలు
శ్రేణులుఎసి 2 టైర్, ఎసి 3 టైర్, స్లీపర్ క్లాస్ సాధారణ అన్ రిజర్వుడ్
కూర్చునేందుకు సదుపాయాలులేదు
పడుకునేందుకు సదుపాయాలుఉంది
ఆహార సదుపాయాలుఅన్ బోర్డు క్యాటరింగ్, ఇ.క్యాటరింగ్
చూడదగ్గ సదుపాయాలుఐసిఎఫ్ భోగీ
వినోద సదుపాయాలులేదు
బ్యాగేజీ సదుపాయాలులేదు
సాంకేతికత
రోలింగ్ స్టాక్2
పట్టాల గేజ్రైలు గేజి 1676 ఎంఎం
వేగంసరాసరి గంటకు 58 కి.మీ
మార్గపటం
(Karimnagar - Tirupati) Express Route map

సర్వీసు మార్చు

12761 / తిరుపతి - కరీంనగర్ ఎస్ఎఫ్ ఎక్స్‌ప్రెస్ గంటకు సగటున 58 కిమీ వేగంతో 12 గం 15 ని.ల. లో 713 కి.మీ.దూరం ప్రయాణించి గమ్యం చేరుపుంటుంది. 12762 / కరీంనగర్ - తిరుపతి ఎస్ఎఫ్ ఎక్స్‌ప్రెస్ సగటున గంటకు 55 కిమీ వేగంతో ప్రయాణించి 12 గం. 55 ని.ల.లో 713 కి.మీ దూరం ప్రయాణించి గమ్యం చేరుకుంటుంది.

మార్గంలో రైలు ఆగే ముఖ్యమైన ప్రదేశాలు: మార్చు

  • తిరుపతి
  • రేణిగుంట జంక్షన్
  • శ్రీ కాళహస్తి
  • గుడూరు జంక్షన్
  • విజయవాడ జంక్షన్
  • మధిర
  • ఖమ్మం
  • మహబూబాబాద్
  • వరంగల్
  • జమ్మికుంట
  • పెద్దపల్లి జంక్షన్
  • కరీంనగర్

కోచ్ ఇతర వివరాలు మార్చు

ఈ రైలు గరిష్టంగా 110 కిలోమీటర్ల ప్రామాణిక వేగంతో కలిగి ఉంది. ఈ రైలులో 21 బోగీలు ఉన్నాయి:

  • 2 ఎసి II టైర్
  • 2 ఎసి III టైర్
  • 12 స్లీపర్ కోచ్‌లు
  • 5 జనరల్ రిజర్వ్
  • 2 సీటింగ్ కమ్ లగేజ్ రేక్

మూలాలు మార్చు

  1. https://scr.indianrailways.gov.in/view_detail.jsp?lang=0&id=0,5,268&dcd=6830&did=145027341436679822A43B3ACD88189CC0DEF19BCD331.web91
  2. Krishnamoorthy, Suresh (2015-11-18). "Gudur-Chennai rail link restored, cancellation of some trains continue". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-08-23.

బయటి లింకులు మార్చు