తిరుప్పూర్ కుమరన్
భారతీయ విప్లవకారి
తిరుప్పూర్ కుమరన్, భారతదేశ స్వాతంత్ర్య సమర యోధుడు.కుమరన్ 1904, అక్టోబర్ 4న బ్రిటిష్ ఇండియాలోని మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్న చెన్నిమలైలో జన్మించాడు.
తిరుప్పూర్ కుమరన్ | |
---|---|
జననం | అక్టోబర్ 4, 1904[1] చెన్నిమలై, ఈరోడ్, మద్రాస్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా |
మరణం | 1932 జనవరి 11 తిరుప్పుర్, మద్రాస్ ప్రెసిడెన్సీ, భారతదేశం | (వయసు 27)
మరణ కారణం | నిరసన ప్రదర్శనలో పోలీస్ హింస |
జాతీయత | భారతీయుడు |
ఉద్యమంలో
మార్చుదేశబంధు యూత్ అసోసియేషన్ స్థాపించి, బ్రిటిష్ వారిపై నిరసనలు చేశాడు. తన మరణ సమయంలో బ్రిటీష్ ప్రభుత్వం నిషేధించిన భారత జాతీయవాదుల జెండాను పట్టుకొని ఉండడంవల్ల ఈయన్ను కోడి కథా కుమరన్ (జెండాను కాపాడిన కుమరన్) అని పిలుస్తారు.[2][3]
గుర్తింపు
మార్చుమరణం
మార్చు1932, జనవరి 11న తిరుప్పూర్ లోని నోయ్యాల్ నది ఒడ్డున బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శనలో పాల్గొన్న తిరుప్పూర్ కుమరన్ పై పోలీసులు దాడి చేయంతో తీవ్రంగా గాయపడి మరణించాడు.
మూలాలు
మార్చు- ↑ "Vanchi and Kumaran anniversaries to be govt functions". Business Standard. 14 September 2015.
- ↑ "Independence day celebrated". The Hindu. 17 August 2014.
- ↑ "How well do you know Kongu Nadu". The New Indian Express. 2 March 2015. Archived from the original on 7 ఆగస్టు 2016. Retrieved 20 ఆగస్టు 2018.
- ↑ "Stamp on 'Tiruppur' Kumaran to be released". Times of India. 3 October 2004.
- ↑ "India post - 2004 commemorative stamps". Indiapost. Archived from the original on 11 ఫిబ్రవరి 2012. Retrieved 20 August 2018.
- ↑ "Students hold rally in Tirupur". The Hindu. 16 August 2006. Archived from the original on 5 డిసెంబరు 2007. Retrieved 20 ఆగస్టు 2018.
- ↑ "Kumaran Memorial". Government of Tamil Nadu. Retrieved 20 August 2018.