భారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితా
బ్రిటిష్ , , పోర్చుగీస్ పాలన నుండి భారతదేశం రాజకీయ స్వాతంత్ర్యం పొందడానికి సమాజంలోని విస్తృత వర్గాలకు చెందిన వ్యక్తుల, సంస్థల ప్రయత్నాలు భారత స్వాతంత్ర్యోద్యమంలో అనేక పద్ధతుల ద్వారా భారత స్వతంత్ర సంగ్రామంలో జరిగాయి. కొందరు తమ ప్రాణాలర్పించారు. మరి కొంతమంది పలుమార్లు జైలుపాలయ్యారు. ఇది ప్రత్యేకించి భారత ఉపఖండంలో వలస పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాలు, సత్యాగ్రహాలు, నిరాహారదీక్షలు, సభలు, రచనలు ద్వారా రాజకీయ ప్రచారం చేసిన లేదా పరిగణించబడిన వ్యక్తుల జాబితా.
స్వాతంత్య్రానంతరం, ఉద్యమంలో పాల్గొన్న వారికి "స్వాతంత్ర్య సమరయోధుడు" అనే పదాన్ని భారత ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది.ఈ కేటగిరీలోని వ్యక్తులు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు ఉంటారు.[1] స్వాతంత్ర్య సమరయోధులు పెన్షన్లు వంటి ఇతర ప్రయోజనాలను పొందారు.[2]
భారతీయ సంస్కృతి, సామాజిక పద్ధతుల గురించి విభిన్నమైన స్వరాల రత్నాలతో నిండి ఉంది. అనేకమంది రచయితలు, రచయిత్రులు తమ రచనలు, కథల ద్వారా ఒక సామాజిక సంస్కరణను తీసుకు రావడానికి పాఠకులకు ప్రబలమైన పక్షపాతాల గురించి, వారు సమాజాన్ని ఎలా మార్చగలరో అవగాహన కల్పించడానికి ఉపయోగించారు. సమాజాన్ని రూపొందించడంలో సహాయపడటమే కాకుండా భారతదేశం మంచి భవిష్యత్తు కోసం ఒక స్థావరాన్ని రూపొందించడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. బ్రిటీషు వలసపాలనను అంతమొందించటానికి, భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రజలకు రచనల ద్వారా ఉత్తేజం కలిగించారు.[3]
ఇది అలాంటి మహానుభావుల జాబితా
మార్చు- మహాత్మాగాంధీ
- రాజా రామ్మోహన్ రాయ్
- ఈశ్వర చంద్ర విద్యాసాగర్
- బంకించంద్ర ఛటర్జీ
- సురేంద్రనాథ్ బెనర్జీ
- చిత్తరంజన్ దాస్
- అరవింద ఘోష్
- సుభాష్ చంద్రబోస్
- సరోజినీ నాయుడు
- మౌలానా అబుల్ కలాం ఆజాద్
- అరుణా అసఫ్ అలీ
- తాంతియా తోపే
- నానా సాహెబ్
- దయానంద సరస్వతి
- దాదాభాయి నౌరోజీ
- ఝాన్సీ లక్ష్మీబాయి
- మహాదేవ గోవింద రనడే
- డబ్ల్యు.సి.బెనర్జీ
- ఫిరోజ్‌షా మెహతా
- అనిబిసెంట్
- బాలగంగాధర్ తిలక్
- బిపిన్ చంద్రపాల్
- కన్నెగంటి హనుమంతు
- మోతీలాల్ నెహ్రూ
- రవీంద్రనాధ్ ఠాగూర్
- మదన్ మోహన్ మాలవ్యా
- రమాబాయి రనడే
- లాలా లజపతి రాయ్
- గోపాలకృష్ణ గోఖలే
- కొండా వెంకటప్పయ్య
- కాశీనాధుని నాగేశ్వరరావు
- చిలకమర్తి లక్ష్మీనరసింహం
- కస్తూరిబా గాంధీ
- ముహమ్మద్ ఇక్బాల్
- విఠల్ భాయ్ పటేల్
- షౌకత్ ఆలీ
- ఉన్నవ లక్ష్మీనారాయణ
- మహమ్మద్ అలీ జిన్నా
- మౌలానా మహమ్మద్ అలీ
- రాజగోపాలాచారి
- ముట్నూరి కృష్ణారావు
- సి.వై.చింతామణి
- సుబ్రహ్మణ్య భారతి
- బాబా సాహెబ్
- వినాయక్ దామోదర్ సావర్కర్
- బాబూ రాజేంద్ర ప్రసాద్
- పింగళి వెంకయ్య
- మాడపాటి హనుమంతరావు
- త్రిపురనేని రామస్వామి
- ఎం.ఎన్.రాయ్
- బులుసు సాంబమూర్తి
- సత్యమూర్తి
- జె.బి.కృపలానీ
- దుగ్గిరాల గోపాలకృష్ణయ్య
- ఆచార్య నరేంద్రదేవ్
- జవహర్ లాల్ నెహ్రూ
- బూర్గుల రామకృష్ణారావు
- ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్
- బి.ఆర్. అంబేద్కర్
- ఎం.ఎ.అయ్యంగార్
- గరిమెళ్ళ సత్యనారాయణ
- వరాహగిరి వేంకటగిరి
- కాకా కలేల్కర్
- వినోబా భావే
- మొరార్జీ దేశాయ్
- ఎన్.జి.రంగా
- అల్లూరి సీతారామరాజు
- గుల్జారీలాల్ నందా
- ఉద్దమ్ సింగ్
- కళా వెంకటరావు
- కల్లూరి సుబ్బారావు
- పద్మజా నాయుడు
- విజయలక్ష్మీ పండిట్
- సానే గురూజీ
- పొట్టి శ్రీరాములు
- మొసలికంటి తిరుమలరావు
- కామరాజ్ నాడార్
- జయప్రకాష్ నారాయణ్
- స్వామి రామానంద తీర్థ
- పుచ్చలపల్లి సుందరయ్య
- లాల్ బహుదూర్ శాస్త్రి
- చంద్రశేఖర్ అజాద్
- భగత్ సింగ్
- బెజవాడ గోపాలరెడ్డి
- దుర్గాబాయి దేశముఖ్
- న్యాపతి సుబ్బారావు పంతులు
- రామ్ మనోహర్ లోహియా
- రామస్వామి వెంకట్రామన్
- రాజ్ గురు
- నీలం సంజీవరెడ్డి
- ఇందిరాగాంధీ
- అల్లూరి సీతారామ రాజు
- టంగుటూరి ప్రకాశం పంతులు
- మగ్దూం మొహియుద్దీన్
- టంగుటూరి అంజయ్య
- ఆచార్య రంగా
- కల్లూరి చంద్రమౌళి
- తెన్నేటి విశ్వనాథం
- దుగ్గిరాల గోపాలకృష్ణయ్య
- పుచ్చలపల్లి సుందరయ్య
- పొట్టి శ్రీరాములు
- కొండా వెంకటప్పయ్య
- బూర్గుల రామకృష్ణారావు
- భోగరాజు పట్టాభి సీతారామయ్య
- వరాహగిరి వేంకటగిరి
- సరోజినీ నాయుడు
- పి.వి.నరసింహారావు
- పెండేకంటి వెంకటసుబ్బయ్య
- కానూరు లక్ష్మణ రావు
- నీలం సంజీవరెడ్డి
- వావిలాల గోపాలకృష్ణయ్య
- కోట్ల విజయభాస్కరరెడ్డి
- దామోదరం సంజీవయ్య
- రామకృష్ణ రంగారావు
- ప్రతివాది భయంకర వేంకటాచారి
- బులుసు సాంబమూర్తి
- కన్నెగంటి హనుమంతు
- మాడపాటి హనుమంతరావు
- గాడిచెర్ల హరిసర్వోత్తమరావు
- వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు
- అయ్యంకి వెంకటరమణయ్య
- మోటూరి సత్యనారాయణ
- కొండవీటి గుర్నాథరెడ్డి
- వినోద్ కినరివాలా
- యశోధర దాసప్ప
- యమునా ప్రసాద్ శాస్త్రి
- యదునాథ్ థత్తే
- వెంకటరామ రామలింగం పిళ్ళై
- యదునందన్ శర్మ
- వెంగల్ చక్కరాయ్
- వీరన్ సుందరలింగం
- వేదరత్నం అప్పకుట్టి
- వాసుకాక జోషి
- వి.సి. బాలకృష్ణ పనిక్కర్
- ఉమా నెహ్రూ
- జతీంద్ర నాథ్ దాస్
- రాచాబత్తుని సూర్యనారాయణ
- అబిద్ హసన్ సఫ్రాని
- కమలా చౌదరి
- మాలతీదేవి చౌదరి
- కుంతల కుమారి సబత్
- గణేష్ దామోదర్ సావర్కర్
- సరళా దేవి
- రమాదేవి చౌదరి
- శంభునాథ్ సింగ్
- సేథ్ గోవింద్ దాస్
- సత్యవతి దేవి
- శంకర్‌లాల్ బ్యాంకర్
- రామగులాం చౌదరి
- సర్దార్ వేదరత్నం
- గోపబంధు చౌదరి
- నీలమణి రౌత్రే
- ఎస్. కుమరన్
- ఎస్. కస్తూరి రంగ అయ్యంగార్
- ఎస్. రంగస్వామి అయ్యంగార్
- ఎస్.పి.వై. సురేంద్రనాథ్ ఆర్య
- కాదర్‌బాద్ నరసింగరావు
- బాలకృష్ణ శర్మ నవీన్
- ఎస్.ఎ. సామినాథ అయ్యర్
- అశోక మెహతా
- డి.కె.బరువా
- సీతారామ్ కేసరీ
- నెమలిపురి రాధాకృష్ణమ్మ పంతులు
- నబిన్ చంద్ర బోర్డోలోయ్
- ఎస్. నిజలింగప్ప
- తాళ్ళ ప్రగడ ప్రకాశ రాయుడు
- గారపాటి సత్యనారాయణ
- మఖన్‌లాల్ చతుర్వేది
- వి.ఐ. మునుస్వామి పిళ్ళై
- వీర్ నారాయణ్ సింగ్
- బిభూతి భూషణ్ దాస్ గుప్తా
- అన్నాప్రగడ కామేశ్వరరావు
- భూలా భాయిదేశాయ్
- సంతోష్ కుమార్ మిత్రా
- ఆర్. బాలాజీ రావు
- ఆర్. సుగతన్
- నానాసాహెబ్ పురోహిత్
- టి. రంగాచారి
- ఎన్.వి.లక్ష్మీనరసింహారావు
- అవధేష్ ప్రతాప్ సింగ్
- నబకృష్ణ చౌధరి
- తార్కెశ్వరి సిన్హా
- చక్రధర్ బెహరా
- చౌర పరమేశ్వరన్
- కోవై సుబ్రి
- ఖుర్షెద్ నారిమన్
- కె.పి. కేశవ మీనన్
- జోసెఫ్ వడక్కన్
- ఇమ్మనువేల్ దేవేంద్రర్
- హేమ భరాలి
- హరిహర్ సింగ్
- హరిభావ్ ఉపాధ్యాయ
- గులాబ్ కౌర్
- అంబికా చరణ్ మజుందార్
- గోరూర్ రామస్వామి అయ్యంగార్
- గణపతిరావు జాదవ్
- ధన్ సింగ్ గుర్జర్
- బినోద్ కనుంగొ
- భగవత్ ఝా ఆజాద్
- బాబుభాయ్ జె. పటేల్
- శ్రీ ప్రకాశ
- దీప్ నారాయణ్ సింగ్
- తులసిదాస్ జాదవ్
- కృష్ణ హుథీసింగ్
- కుంబలతు సంకు పిళ్ళై
- నారాయణ్ సడోబా కాజ్రోల్కర్
- లక్ష్మీనారాయణ్ మిశ్రా
- కిశోర్‌లాల్ మష్రువాలా
- ఎం.ఎస్. గురుపాదస్వామి
- జి.ఎస్. లక్ష్మణ్ అయ్యర్
- మాతాదిన్ భంగి
- శిరీష్ కుమార్ మెహతా
- ఎన్.పి. నాయర్
- జాత్రా భగత్
- నసీమ్ మీర్జా చంగెజి
- జయశ్రీ రైజి
- పి.గోపీనాథన్ నాయర్
- జీనాభాయ్ దేశాయ్
- పూర్ణిమ అర్వింద్ పక్వాస
- గులాబ్ సింగ్ లోధి
- బాబా కాన్షీరామ్
- పుష్పలత దాస్
- రాధా మోహన్ గదనాయక్
- రఫీ అహ్మద్ కిద్వాయ్
- మాయండి భారతి
- శంకరలింగనర్
- కె. మాధవన్
- టి.ఎ. రామలింగం చెట్టియార్
- ఉమాజీ నాయక్
- కళ్యాణ్ సింగ్ గుప్తా
- విజయ్ సింగ్ పతిక్
- ఇందిరా అనంత్ మేడియో
- జోచిమ్ అల్వా
- కృష్ణలాల్ శ్రీధరణి
- మాధవరావ్ బాగల్
- మహ్ఫూజుర్ రెహమాన్ నామి
- మణిబెన్ కారా
- మోహన్ ధరియా
- నారాయణ్ గణేష్ గోరె
- కె. కృష్ణమూర్తి
- నరహరి పారిఖ్
- నాథురామ్ మిర్ధా
- ఓమియో కుమార్ దాస్
- పి. కక్కన్
- పి.టి. చాకో
- పర్బతి గిరి
- రవిశంకర్ వ్యాస్
- రెట్టమలై శ్రీనివాసన్
- రోసమ్మ పన్నూస్
- సేలం రామస్వామి ముదలియార్
- శ్యామ్ నందన్ ప్రసాద్ మిశ్రా
- సుమంత్ మెహతా
- టి. ఎస్. ఎస్. రాజన్
- ఉమా శంకర్ దీక్షిత్
- కైలాశపతి మిశ్రా
- కయ్యర్ కిన్హన్న రాయ్
- కురూర్ నీలకందన్ నంబూద్రిపాడ్
- మృదుల సారాభాయ్
- ప్రభుదాస్ పట్వారి
- వంగరి నర్సయ్య
- ఖుదీరాం బోస్
- హేము కాలాణి
- మోహన్‌లాల్ పాండ్య
- ఘంటా మల్లికాంబ, రాఘవయ్య
- కొత్తపల్లి సరళాదేవి
మూలాలు
మార్చు- ↑ PTI (18 August 2016). "Pension of freedom fighters hiked by Rs 5,000". The Hindu Business Line. Retrieved 23 February 2017.
- ↑ Mitchell, Lisa (2009). Language, Emotion, and Politics in South India: The Making of a Mother Tongue. Indiana University Press. p. 193. ISBN 978-0-253-35301-6.
- ↑ Namrata (2019-08-01). "Kamla Chaudhry: The Edgy Feminist Writer And Political Activist| #IndianWomenInHistory". Feminism In India. Retrieved 2021-09-11.