తిరుమయం శాసనసభ నియోజకవర్గం

తిరుమయం శాసనసభ నియోజకవర్గం తమిళనాడు రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పుదుక్కొట్టై జిల్లా, శివగంగ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

తిరుమయం శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంతమిళనాడు
జిల్లాపుదుక్కొట్టై
లోక్‌సభ నియోజకవర్గంశివగంగ

ఎన్నికైన సభ్యులు మార్చు

మద్రాస్ రాష్ట్రం మార్చు

సంవత్సరం విజేత పార్టీ
1952 చిన్నయ్య, పళనియప్పన్ TTP, భారత జాతీయ కాంగ్రెస్
1957 వి. రామయ్య భారత జాతీయ కాంగ్రెస్
1962 వి. రామయ్య భారత జాతీయ కాంగ్రెస్
1967 పొన్నంబలం డీఎంకే

తమిళనాడు రాష్ట్రం మార్చు

సంవత్సరం విజేత పార్టీ
1971 ఎ. త్యాగరాజన్ డీఎంకే
1977 ఎన్. సుందర్‌రాజ్ భారత జాతీయ కాంగ్రెస్
1980 ఎన్. సుందర్‌రాజ్ భారత జాతీయ కాంగ్రెస్ (I)
1984 టి.పుష్పరాజ్ భారత జాతీయ కాంగ్రెస్
1989 అలవాయల్ వి. సుబ్బయ్య డీఎంకే
1991 ఎస్.రేగుపతి అన్నాడీఎంకే
1996 వి.చిన్నయ్య తమిళ మనీలా కాంగ్రెస్
2001 ఎం. రాధాకృష్ణన్ అన్నాడీఎంకే
2006 RM సుబ్బురామ్ భారత జాతీయ కాంగ్రెస్
2011 పికె వైరముత్తు అన్నాడీఎంకే
2016[1][2] ఎస్.రేగుపతి డీఎంకే
2021[3][4] ఎస్.రేగుపతి డీఎంకే

మూలాలు మార్చు

  1. "Assembly Election Results Dates Candidate List Opinion/Exit Poll Latest News, Political Consulting Survey Election Campaign Management Company India" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 23 June 2023. Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
  2. Firstpost (2 April 2021). "Tamil Nadu Assembly election 2021, Thirumayam profile: DMK's S Regupathy won seat in 2016-Politics News , Firstpost" (in ఇంగ్లీష్). Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.
  3. India Today. "Tamil Nadu election result 2021: Seat-wise full list of winners and losers" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
  4. Financial Express (3 May 2021). "Tamil Nadu Election Results 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.