తిరుమలగిరి సాగర్ మండలం


తిరుమలగిరి సాగర్, తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండల కేంద్రం.[1]

ఇది సమీప పట్టణమైన మిర్యాలగూడ నుండి 32 కి. మీ. దూరంలోనూ, జిల్లా హెడ్ క్వార్టర్స్ నల్గొండ నుండి ఉత్తర దిశగా 61 కిమీ దూరంలో ఉంది.

కొత్త మండల కేంద్రంగా గుర్తింపుసవరించు

2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా మిర్యాలగూడ రెవెన్యూ డివిజనులోని అనుమల మండలంలోగల తిరుమలగిరి గ్రామం మండల ప్రధాన కేంద్రంగా తిరుమలగిరి సాగర్ అనే పేరుతో (1+13) పద్నాలుగు గ్రామాలతో కొత్త మండలం ఏర్పడింది.దీనిని 2016 అక్టోబరు 11 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[2]

మండలంలోని రెవిన్యూ గ్రామాలుసవరించు

  1. నెహతాపూర్
  2. జమ్మనకోట
  3. నెల్లికల్
  4. చింతలపాలెం
  5. తిమ్మాయిపాలెం
  6. తునికినూతల
  7. కోనేరుపురం
  8. శ్రీరామపూర్‌
  9. తిరుమలగిరి
  10. సిల్గాపూర్‌
  11. కొంపల్లి
  12. ఎల్లాపురం
  13. రాజవరం
  14. ఆల్వాల

మూలాలుసవరించు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 245  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/245.Nalgonda-Final.pdf

వెలుపలి లంకెలుసవరించు