తిరోరా శాసనసభ నియోజకవర్గం

తిరోరా శాసనసభ నియోజకవర్గం మహారాష్ట్ర శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం గోండియా జిల్లా, భండారా గొండియా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. ఈ నియోజకవర్గంలో తిరోరా తాలూకా, తిరోరా మున్సిపల్ కౌన్సిల్, గోండియా తాలూకాలోని పలు ప్రాంతాలు, గంగాజారి  రెవెన్యూ సర్కిల్, గోరేగావ్ తాలూకా, గోరెగావ్ రెవెన్యూ సర్కిల్ ఉన్నాయి.[1]

తిరోరా శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంమహారాష్ట్ర
జిల్లాగోండియా
లోక్‌సభ నియోజకవర్గంబాంద్రా గొండియా

ఎన్నికైన సభ్యులు మార్చు

మూలాలు మార్చు

  1. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). Election Commission of India. 2008-11-26. pp. 257, 260. Retrieved 2015-07-22.
  2. Firstpost (24 October 2019). "Maharashtra Election Results 2019; Full List of Winners and Losers: Fadnavis, Thackeray, Chavan among victors; Pankaja Munde, six ministers taste defeat" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  3. India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  4. "Results of Maharashtra Assembly polls 2014". India Today. Retrieved 3 November 2014.
  5. "Maharashtra Legislative Assembly Election, 2009". Election Commission of India. Retrieved 25 April 2023.
  6. "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 11 February 2010.
  7. "Maharashtra Assembly Election Results 2004". Election Commission of India. Retrieved 16 November 2022.