విజయ్ భరత్‌లాల్ రహంగ్‌డేల్

విజయ్ భరత్‌లాల్ రహంగ్‌డేల్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు తిరోరా శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

విజయ్ భరత్‌లాల్ రహంగ్‌డేల్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2014
ముందు ఖుషాల్ బోప్చే
నియోజకవర్గం తిరోరా

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
నివాసం మహారాష్ట్ర, భారతదేశం

రాజకీయ జీవితం

మార్చు

విజయ్ భరత్‌లాల్ రహంగ్‌డేల్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2012లో గోండియా జిల్లా పరిషత్ సభ్యుడిగా ఎన్నికై జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా పని చేశాడు. ఆయన ఆ తరువాత 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో తిరోరా శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి బన్సోద్ దిలీప్ వామన్ పై 13,098 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

విజయ్ భరత్‌లాల్ రహంగ్‌డేల్ 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్‌సీపీ అభ్యర్థి రవికాంత్ ఖుషాల్ బోప్చేపై 25,963 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2] ఆయన 2024 మహారాష్ట్ర ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్‌సీపీ - ఎస్‌పీ అభ్యర్థి రవికాంత్ ఖుషాల్ బోప్చేపై 42686 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4]

మూలాలు

మార్చు
  1. India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  2. The Indian Express (24 October 2019). "Maharashtra election result 2019: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
  3. CNBCTV18 (23 November 2024). "Maharashtra Election 2024: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Election Commission of India (23 November 2024). "Maharastra Assembly Election Results 2024 - Tirora". results.eci.gov.in (in ఇంగ్లీష్). Archived from the original on 11 December 2024. Retrieved 11 December 2024.