తిలోయ్ శాసనసభ నియోజకవర్గం

తిలోయ్ శాసనసభ నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం అమేఠీ జిల్లా, అమేథీ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు

మార్చు
సంవత్సరం అభ్యర్థి పార్టీ
2022[1][2] మయాంకేశ్వర్ శరణ్ సింగ్ భారతీయ జనతా పార్టీ
2017[3][4] మయాంకేశ్వర్ శరణ్ సింగ్ భారతీయ జనతా పార్టీ
2012[5][6] డాక్టర్ మొహమ్మద్ ముస్లిం భారత జాతీయ కాంగ్రెస్
2007 మయాంకేశ్వర్ శరణ్ సింగ్ సమాజ్ వాదీ పార్టీ
2002 మయాంకేశ్వర్ శరణ్ సింగ్ భారతీయ జనతా పార్టీ
1996 ముస్లిం సమాజ్ వాదీ పార్టీ
1993 మయాంకేశ్వర్ శరణ్ సింగ్ భారతీయ జనతా పార్టీ
1991 హాజీ మొహమ్మద్ వాసిం భారత జాతీయ కాంగ్రెస్
1989 హాజీ మొహమ్మద్ వాసిం భారత జాతీయ కాంగ్రెస్
1985 మహ్మద్ వసీం భారత జాతీయ కాంగ్రెస్
1980 హాజీ మొహమ్మద్ వాసిం భారత జాతీయ కాంగ్రెస్
1977 మోహన్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
1974 మోహన్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్

మూలాలు

మార్చు
  1. "Uttar Pradesh 2022 Result". Election Commission of India. Retrieved 4 September 2022.
  2. Hindustan Times (10 March 2022). "UP assembly election results 2022: Check full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  3. "Uttar Pradesh 2017 Result" (PDF). Election Commission of India. Retrieved 7 December 2018.
  4. India Today (11 March 2017). "Uttar Pradesh election results 2017: Full list of constituency-wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  5. "2012 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 11 June 2015.
  6. The Indian Express (8 March 2017). "Uttar Pradesh Election Results 2012: Full list of winners of all constituencies in assembly elections of Uttar Pradesh and how it can change in 2017" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.