తివిం రైల్వే స్టేషను
తివిం రైల్వే స్టేషను కొంకణ్ రైల్వేలో ఉంది. ఇది సముద్ర మట్టానికి 21 మీటర్ల ఎత్తులో ఉంది.[1] ఈ రైలు మార్గము (లైన్) లోని మునుపటి స్టేషను పెర్నెం రైల్వే స్టేషను, తదుపరి స్టేషను కర్మాలి రైల్వే స్టేషను.[2]
తివిం రైల్వే స్టేషను | |
---|---|
సాధారణ సమాచారం | |
యజమాన్యం | భారతీయ రైల్వేలు |
లైన్లు | కొంకణ్ రైల్వే |
మూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-10-10. Retrieved 2015-10-13.
- ↑ Prakash, L. (31 March 2014). "Konkan railway system map". Konkan railway. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 18 August 2015.