తుకారాం (1937 సినిమా)

తుకారాం 1937లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఎమ్.ఎల్.టాండన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సి.ఎస్.ఆర్.ఆంజనేయులు, సురభి కమలాభాయి, రావు బాలసరస్వతీ దేవి తదితరులు నటించారు.

తుకారాం
(1937 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎమ్.ఎల్.టాండన్
తారాగణం సి.ఎస్.ఆర్.ఆంజనేయులు (తుకారాం పాత్ర),
సురభి కమలాభాయి (జిజియాబాయి పాత్ర)
నిర్మాణ సంస్థ స్టార్ కంబైన్స్
భాష తెలుగు