తుఫానీ సరోజ్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు.[2] ఆయన మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా, 2022లో జరిగిన ఉత్తరప్రదేశ్‌ శాసనసభ ఎన్నికలలో కెరకట్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3]

తుఫానీ సరోజ్
తుఫానీ సరోజ్


ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
10 మార్చ్ 2022
ముందు దినేష్ చౌదరి
నియోజకవర్గం కెరకట్

లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలం
అక్టోబర్ 1999 - మే 2009
ముందు బిజయ్ సోంకర్ శాస్త్రి
తరువాత నియోజకవర్గం రద్దు
నియోజకవర్గం సైద్‌పూర్
పదవీ కాలం
మే 2009 - మే 2014
ముందు ఉమాకాంత్ యాదవ్
తరువాత రామ్ చరిత్ర నిషాద్
నియోజకవర్గం మచ్లిషహర్, జౌన్‌పూర్

వ్యక్తిగత వివరాలు

జననం (1956-07-02) 1956 జూలై 2 (వయసు 68)
కథర్వా గ్రామం, వారణాసి జిల్లా, ఉత్తర ప్రదేశ్, భారతదేశం
రాజకీయ పార్టీ సమాజ్‌వాదీ పార్టీ
జీవిత భాగస్వామి మున్ని దేవి
సంతానం 5 (ప్రియా సరోజ్[1])
నివాసం జౌన్‌పూర్, ఉత్తరప్రదేశ్
పూర్వ విద్యార్థి గోరఖ్‌పూర్ విశ్వవిద్యాలయం
వృత్తి వ్యవసాయం, రాజకీయ నాయకుడు
వెబ్‌సైటు [1]

నిర్వహించిన పదవులు

మార్చు
క్ర.సం నుండి కు స్థానం
1. 1999 2004 ఘాజీపూర్‌లోని సైద్‌పూర్ నుండి 13వ లోక్‌సభకు (1వసారి) ఎన్నికయ్యాడు[4]
2. 1999 2000 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై కమిటీ సభ్యుడు
3. 2000 2001 షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల సంక్షేమ కమిటీ సభ్యుడు
4. 2001 2002 సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ సభ్యుడు
5. 2004 2009 ఘాజీపూర్‌లోని సైద్‌పూర్ నుండి 14వ లోక్‌సభకు (2వసారి) తిరిగి ఎన్నికయ్యాడు[5]
6. 5 ఆగస్టు 2004 2009 మానవ వనరుల అభివృద్ధి కమిటీ సభ్యుడు
7. 1 ఆగస్టు 2007 2009 అంచనాల కమిటీ సభ్యుడు
8. 5 ఆగస్టు 2007 2009 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై కమిటీ సభ్యుడు
9. 7 ఆగస్టు 2007 2009 MPLADS కమిటీ సభ్యుడు
10. 2009 2014 మచ్లిషహర్ నుండి 15వ లోక్‌సభకు (3వసారి) తిరిగి ఎన్నికయ్యాడు[6]
11. 6 ఆగస్టు 2009 2014 షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల సంక్షేమంపై కమిటీ సభ్యుడు (2009-2010)
12. 31 ఆగస్టు 2009 2014 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై కమిటీ సభ్యుడు
13. 7 అక్టోబర్ 2009 2014 పార్లమెంటు సభ్యుల కమిటీ స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం కమిటీ సభ్యుడు
14. 10 మార్చి. 2022 జౌన్‌పూర్‌లోని కెరకట్ నుండి 18వ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికయ్యాడు

మూలాలు

మార్చు
  1. Andhrajyothy (16 June 2024). "నవతరం నాయికలు". Archived from the original on 16 June 2024. Retrieved 16 June 2024.
  2. "Tufani Saroj". PRSIndia (in ఇంగ్లీష్). 2016-10-25. Archived from the original on 2020-07-21. Retrieved 2020-07-21.
  3. Hindustan Times (10 March 2022). "UP assembly election results 2022: Check full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  4. "Statistical report on general elections, 1999 to the Thirteenth Lok Sabha" (PDF). Election Commission of India. p. 265. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  5. "Statistical report on general elections, 2004 to the Fourteenth Lok Sabha" (PDF). Election Commission of India. p. 361. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  6. "Constituency Wise Detailed Results" (PDF). Election Commission of India. p. 196. Archived from the original (PDF) on 11 August 2014. Retrieved 30 April 2014.

బయటి లింకులు

మార్చు