మచ్లిషహర్ లోక్‌సభ నియోజకవర్గం
మచ్లిషహర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
మచ్లిషహర్ లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1962 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | ఉత్తరప్రదేశ్ |
అక్షాంశ రేఖాంశాలు | 25°41′24″N 82°24′36″E |
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
మార్చునియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
369 | మచ్లిషహర్ | ఎస్సీ | జాన్‌పూర్ |
370 | మరియహు | జనరల్ | జాన్‌పూర్ |
371 | జఫ్రాబాద్ | జనరల్ | జాన్‌పూర్ |
372 | కెరకట్ | ఎస్సీ | జాన్‌పూర్ |
384 | పిండ్రా | జనరల్ | వారణాసి |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
మార్చుసంవత్సరం | ఎంపీ | పార్టీ |
---|---|---|
1962 | గణపత్ రామ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1967 | నాగేశ్వర్ ద్వివేది | |
1971 | ||
1977 | రాజ్ కేశర్ సింగ్ | భారతీయ లోక్ దళ్ |
1980 | షియో శరణ్ వర్మ | జనతా పార్టీ (సెక్యులర్) |
1984 | శ్రీపతి మిశ్రా | భారత జాతీయ కాంగ్రెస్ |
1989 | షియో శరణ్ వర్మ | జనతాదళ్ |
1991 | ||
1996 | రామ్ విలాస్ వేదాంతి | భారతీయ జనతా పార్టీ |
1998 | స్వామి చిన్మయానంద | |
1999 | చంద్ర నాథ్ సింగ్ | సమాజ్ వాదీ పార్టీ |
2004 | ఉమాకాంత్ యాదవ్ | బహుజన్ సమాజ్ పార్టీ |
2009[2] | తుఫానీ సరోజ్ | సమాజ్ వాదీ పార్టీ |
2014 | రామ్ చరిత్ర నిషాద్[3] | భారతీయ జనతా పార్టీ |
2019[4] | భోలానాథ్ బిపి సరోజ |
మూలాలు
మార్చు- ↑ Zee News (2019). "Machhlishahr Lok Sabha constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 7 October 2022. Retrieved 7 October 2022.
- ↑ "Constituency Wise Detailed Results" (PDF). Election Commission of India. p. 196. Archived from the original (PDF) on 11 August 2014. Retrieved 30 April 2014.
- ↑ Lok Sabha (2014). "Ram Charitra Nishad". Archived from the original on 7 October 2022. Retrieved 7 October 2022.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.