తుఫాన్ మెయిల్
తుఫాన్ మెయిల్ 1978 అక్టోబరు 19న విడుదలైన తెలుగు సినిమా. సురేఖా ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై కె.ప్రకాష్ నిర్మించిన ఈ చిత్రానికి కె.ఎస్.రెడ్డి దర్శకత్వం వహించాడు. నరసింహరాజు, గిరిబాబు, మంజుల, విజయ్ కుమార్ ప్రధాన తారాగణంగా రూఫొందిన ఈ సినిమాకు చెళ్లపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు. [1]
తుఫాన్ మెయిల్ (1978 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | కె.ఎస్.రెడ్డి |
నిర్మాణం | కె.ప్రకాష్ |
కథ | కె.ఎస్.రెడ్డి |
చిత్రానువాదం | కె.ఎస్.రెడ్డి |
తారాగణం | నరసింహ రాజు, మంజుల |
సంగీతం | సత్యం |
సంభాషణలు | కృష్ణమోహన్ |
కళ | బి.ఎన్.కృష్ణ |
నిర్మాణ సంస్థ | సురేఖా ఆర్ట్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- మంజుల
- విజయలలిత
- నరసింహరాజు
- ప్రభాకరరెడ్డి
- గిరిబాబు
- శరత్ బాబు
- సత్యేంద్రకుమార్
- హరిబాబు
- భీమేశ్వరరావు
- మాడా
- కె.వి.చలం
- పి.వి.వరలక్ష్మి
- చిడతల అప్పారావు
సాంకేతికవర్గం
మార్చు- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం - కె.ఎస్.రెడ్డి
- నిర్మాత - కె.ప్రకాష్
- సంభాషణలు - కృష్ణమోహన్
- ఛాయాగ్రహణం - దేవరాజ్
- సంగీతం - చెళ్లపిళ్ల సత్యం
- కూర్పు - కందస్వామి
- కళ - బి.ఎన్.కృష్ణ
- సినిమా నిడివి: 133 నిమిషాలు
- న్స్టూడియో: సురేఖా ఆర్ట్ పిక్చర్స్
- సమర్పించినవారు: కె.ఎస్. రెడ్డి
మూలాలు
మార్చు- ↑ "Toofan Mail (1978)". Indiancine.ma. Retrieved 2020-08-30.