తుర్లపాటి రాజేశ్వరి ప్రవాసాంధ్ర రచయిత్రి. ఈమె ఒరిస్సా రాష్ట్రంలోని బరంపురంలో ఉంటూ తెలుగు సాహిత్యంపై విశేష కృషి చేస్తున్నది.

డాక్టర్

తుర్లపాటి రాజేశ్వరి
జాతీయతభారతీయురాలు
సురరిచితుడుతెలుగు రచయిత్రి, కవయిత్రి
Notable work
గాయాలచెట్టు, ఉల్లంఘన (అనువాదం)
జీవిత భాగస్వాములుతుర్లపాటి సత్యనారాయణమూర్తి

రచనలుసవరించు

 1. తెలుగు ధనం (వ్యాససంపుటి)
 2. వ్యాసవారధి (వ్యాససంపుటి)
 3. ఉల్లంఘన (అనువాదం)
 4. గాయాల చెట్టు
 5. సీతా ఓ సీతా
 6. మనసైనచెలి
 7. అభినవాంధ్ర సభ -1933 (సాహితీ రూపకం)
 8. ఒరిస్సాలో తెలుగువారు
 9. స్వాతంత్ర్యానంతర తెలుగు నవల

పురస్కారాలుసవరించు

 • పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం (2006)[1]
 • పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారం (2009)[2]
 • ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ కళాపీఠం అవార్డు[3]
 • గుత్తికొండ సుబ్బారావు సాహితీ సేవా పురస్కారం - కృష్ణా జిల్లా రచయితల సంఘం వారిచే[4]

మూలాలుసవరించు

 1. "కీర్తి పురస్కారాలు" (PDF). Archived from the original (PDF) on 2017-09-09. Retrieved 2020-02-29.
 2. తవ్వా ఓబుళ్‌రెడ్డి. "తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారాలు !". తెలుగు సమాజం. తవ్వా ఓబుళ్‌రెడ్డి. Retrieved 29 February 2020.
 3. న్యూస్ టుడే బ్రహ్మపుర. "తుర్లపాటి రాజేశ్వరికి 'ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ కళాపీఠం' అవార్డు". ఈనాడు దినపత్రిక. Retrieved 29 February 2020.
 4. వెబ్ మాస్టర్. "గొల్లపూడికి సాహితీ పురస్కారం". ఆంధ్రావిలాస్. Retrieved 29 February 2020.