రచయిత
రచనలు చేసే వ్యక్తి
(రచయిత్రి నుండి దారిమార్పు చెందింది)
రచయిత ఎవరయినా తమ స్వంత రచనలను వ్రాతపూర్వకముగా సృష్టించి, దానికి ఒక గ్రంథం లేదా పుస్తక రూపాన్నిస్తే, అతనిని రచయిత అని వ్యవహరిస్తారు.
రచయితలు తమ రచనలు అనేక రంగాలలో సాహిత్య రీతులలో చేస్తారు. ఉదాహరణకు పద్యం, గద్యం, లేదా సంగీతం. అలాగే రచయిత కవి, నవలాకారుడు, కంపోజర్, గేయ రచయిత, డ్రామా రచయిత, మిథోగ్రాఫర్, జర్నలిస్టు, సినిమా స్క్రిప్టు రచయిత, మున్నగు వానిగా వుంటాడు.రచయిత తన రచనలు సాంస్కృతిక, సామాజిక రంగాలలో రచనలు చేస్తాడు. ఇతడు సాహిత్యం కళలకు వెన్నెముకలాంటి వాడు.
సంఘాలు
మార్చు- అభ్యుదయ రచయితల సంఘం లేదా అరసం (Progressive Writer's Association)
- విప్లవ రచయితల సంఘం లేదా విరసం (Revolutionary Writer's Association)
ఇవీ చూడండి
మార్చు- తెలుగు కథా రచయితలు
- తెలుగు కథా సాహిత్యం
- తెలుగు కవిత
- రచనాకారుడు
- Ghostwriter
- Hack writer
- List of women writers
- List of writers' conferences
- Lists of writers
- Style guide
- Writer's voice
- రచన
- రచనల సమూహము
- వృత్తిపర రచనలు
- బ్రిటిష్ రాయల్ నేవీ, లో 'క్లర్క్' కు రైటర్ (Writer) అని పిలుస్తారు. అలాగే భారతదేశంలో కోర్టులలో వ్రాత పనిచేసే ఉద్యోగస్తులకునూ రైటర్ అని సంబోధిస్తారు.
- హెలెన్ బిన్యాన్
- ఎవాడ్నే ప్రైస్
- జనినా డొమాన్స్కా
- తెలంగాణ కథారచయితలు
మూలాలు
మార్చువికీమీడియా కామన్స్‌లో
కి సంబంధించిన మీడియా ఉంది.