తులసివనం
తులసివనం 2024లో విడుదలకానున్న తెలుగు వెబ్ సిరీస్. తరుణ్ భాస్కర్ సమర్పణలో వీజీ సైన్మా బ్యానర్‌పై ప్రీతమ్ దెవిరెడ్డి, సాయి కృష్ణ గద్వాల్, నిలిత్ పైడిపల్లి, సాయి జాగర్లమూడి, జీవన్ కుమార్, అనిల్ రెడ్డి నిర్మించిన ఈ వెబ్ సిరీస్‌కు అనిల్ రెడ్డి దర్శకత్వం వహించాడు.[1] అక్షయ్ లగుసాని, ఐశ్వర్య హోలక్కల్, వెంకటేష్ కాకుమాను ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ టీజర్‌ను మార్చి 2న[2], ట్రైలర్‌ను 16న విడుదల చేసి మార్చి 21 నుండి ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ కానుంది.[3][4]
తులసివనం | |
---|---|
దర్శకత్వం | అనిల్ రెడ్డి |
రచన | అనిల్ రెడ్డి |
కథ | అనిల్ రెడ్డి |
నిర్మాత |
|
తారాగణం |
|
ఛాయాగ్రహణం | ప్రేమ్ సాగర్ |
కూర్పు | రవితేజ గిరజాల |
సంగీతం | స్మరన్ |
నిర్మాణ సంస్థ | వీజీ సైన్మా |
విడుదల తేదీ | 21 మార్చి 2024 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- అక్షయ్ లగుసాని
- ఐశ్వర్య హోలక్కల్
- వెంకటేష్ కాకుమాను
- అభినవ్ గోమఠం
- విష్ణు ఓయ్
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: వీజీ సైన్మా
- నిర్మాత: ప్రీతమ్ దెవిరెడ్డి
సాయి కృష్ణ గద్వాల్
నిలిత్ పైడిపల్లి
సాయి జాగర్లమూడి
జీవన్ కుమార్
అనిల్ రెడ్డి - కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అనిల్ రెడ్డి
- సంగీతం: స్మరన్
- సినిమాటోగ్రఫీ: ప్రేమ్ సాగర్
- ఆర్ట్ డైరెక్టర్: అనురాగ్ రెడ్డి, హిమాన్వి దండు
- ఎడిటర్: రవితేజ గిరజాల
- క్రియేటివ్ ప్రొడ్యూసర్ : కళ్యాణ్ కుమార్
- కాస్ట్యూమ్ డిజైనర్: అనూష పుంజాల
- పాటలు: మనోజ్ కుమార్ జూలూరి, నీకేలేష్ సుంకోజి
మూలాలు
మార్చు- ↑ Chitrajyothy (17 March 2024). "అందరికీ కనెక్ట్ అవుతుంది". Archived from the original on 17 March 2024. Retrieved 17 March 2024.
- ↑ ABP (3 March 2024). "'తులసివనం' వెబ్ సిరీస్ టీజర్ విడుదల - ఇది తులసిగాడి బయోపిక్!". Archived from the original on 17 March 2024. Retrieved 17 March 2024.
- ↑ Eenadu (17 March 2024). "మంచి రొమాంటిక్ కామెడీ చిత్రం 'తులసీవనం'". Archived from the original on 17 March 2024. Retrieved 17 March 2024.
- ↑ V6 Velugu (17 March 2024). "మార్చి 21 నుంచి ఓటీటీలో తులసీవనం". Archived from the original on 17 March 2024. Retrieved 17 March 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)