తులియన్ సరస్సు జమ్మూ కాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో గల పహల్గామ్‌లో ఉంది. ఇది పిర్ పంజల్, జన్స్కార్ అనే రెండు హిమాలయ పర్వత శ్రేణుల మధ్య ఉంది.[1][2][3]

తులియన్ సరస్సు
తులియన్ సరస్సుకి మార్గం
తులియన్ సరస్సు is located in Jammu and Kashmir
తులియన్ సరస్సు
తులియన్ సరస్సు
ప్రదేశంపహల్గామ్, కాశ్మీరు లోయ,జమ్మూ కాశ్మీరు
అక్షాంశ,రేఖాంశాలు33°35′N 75°14′E / 33.59°N 75.23°E / 33.59; 75.23
రకంమంచి నీరు
ప్రవహించే దేశాలుభారతదేశం
గరిష్ట పొడవు0.35 kilometres (0.22 mi)
గరిష్ట వెడల్పు0.16 kilometres (0.099 mi)
ఉపరితల ఎత్తు3,684 metres (12,087 ft)
ఘనీభవనంనవంబర్ నుంచి ఫిబ్రవరి
ప్రాంతాలుNone

భౌగోళికం మార్చు

ఈ సరస్సు సముద్ర మట్టానికి 3,684 మీటర్ల (12,087 అడుగులు) ఎత్తులో ఉంది. దీనిపై మంచు తేలుతూ ఉంటుంది. మూడు వైపులా పర్వతాలతో కూడిన ఈ సరస్సు 4,800 మీటర్ల (15,700 అడుగులు) మేర సాధారణంగా మంచు కప్పబడి, పైన్ అడవులతో నిండిన గడ్డి మైదానం కలిగి ఉంది. [4]

వివిధ ప్రాంతాల నుండి దూరం మార్చు

ఇది పహల్గామ్ నుండి 16 కిలోమీటర్ల (9.9 మైళ్ళు) దూరంలో, బైసరన్ నుండి 11 కిలోమీటర్ల (6.8 మైళ్ళు) దూరంలో ఉంది.[5] [6]

మూలాలు మార్చు

  1. "Tulian Lake". Ladakh-Kashmir. Archived from the original on 30 డిసెంబరు 2010. Retrieved 24 March 2012.
  2. "Pahalgam". indianmirror.com. Retrieved 9 August 2012.
  3. "Pahalgam: On the Banks of the Lidder - Outlook Traveller". Outlook Traveller (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2017-04-25.
  4. "Romancing India: Newly weds spoilt for honeymoon destination choices". economictimes.com. Retrieved 9 August 2012.
  5. Dewan, Parvez (1996). Jammu Kashmir Ladakh. Manohar Publishers. p. 161. ISBN 978-8170490999.
  6. "Green Kashmir". Green Kashmir. Archived from the original on 2 నవంబరు 2012. Retrieved 24 March 2012.