తూర్పునావికాదళం
భారత నావికా దళానికి చెందిన తూర్పునావికాదళం Eastern naval Command దీని ప్రధాన స్థావరం విశాఖపట్టణం .[2] It, కోల్‌కతా మరో ముఖ్యమైన స్థావరం . ఇది భారతదేశపు మొదటి, పెద్ద నావికాదళం.[3]
Eastern Naval Command తూర్పునావికాదళం | |
---|---|
దేశం | india భారత్ |
ప్రధానస్థావరం | విశాఖపట్టణం , ఆంధ్రప్రదేశ్ |
కమాండర్స్ | |
ప్రధాన అధికారి | Vice Admiral హరిష్ బిస్తి |
తూర్పుదాళాదికారి | Rear Admiral బి దాస్గుప్తా, YSM, VSM[1] |
బాధ్యతలు
మార్చుతూర్పు నావికాదళ ప్రధాన అధికారికింద తూర్పు నావికాదళ అధికారి,జలాంతర్గాములదళాధిపతి, విశాఖపట్టణం డాక్ యార్డు సూపరిండెంట్, ఐదుగురు ఇంచార్జ్ నావికాదళ అధికారులు ఉంటారు.
తూర్పునావికాదళం పరిధిలో ఆంధ్రపదేశ్, ఒడిస్సా, పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలు, అండమాన్నికోబార్ దీవులు ఉన్నాయి.[4]
The FOC-in-C (East) is the submarine operating authority, under whom Commodore Commanding Submarines (East) [COMCOS (E)] operate. The 11th (Sindhughosh class submarine) and 8th (Foxtrot class) Submarine Squadrons operate under COMCOS (E). INS Virbahu, a submarine base commissioned on 19 May 1971, is the alma matar of the Indian Navy submariners.
Post | Current Holder | References |
---|---|---|
Flag Officer Commanding in Chief | Vice Admiral Harish Bisht, AVSM | |
Flag Officer Commanding Eastern Fleet | Rear Admiral B Dasgupta, YSM, VSM | |
Admiral Superintendent Dockyard (ASD) - Visakhapatnam | Rear Admiral Narayan Prasad, NM | [5] |
Commodore Commanding Submarines (COMCOS) - East | ||
Naval Officer In-Charge (NOIC) - Andhra Pradesh | Commodore K A Bopanna | [6] |
Naval Officer In-Charge (NOIC) - Tamil Nadu | Commodore Alok Bhatnagar | [7] |
Naval Officer In-Charge (NOIC) - Orissa | ||
Naval Officer In-Charge (NOIC) - West Bengal | Commodore Suprobho K De | [8] |
తూర్పు నావికాదళ స్థావరాలు
మార్చువిశాఖపట్టణం ప్రధానస్థావరం రెండు అణుజలాంతర్గాములకు వ్యూహాత్మక ముఖ్యస్థానంగా ఉంది. అధికమైన నౌకల రద్ది, స్థలాభావం చేత విశాఖపట్టణం ప్రధానస్థావరానికి అనుబంధంగా 20 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో విశాఖపట్టణానికి దక్షిణాన 50 కిలోమీటర్ల దూరంలో ఐ ఎన్ ఎస్ వర్ష అనే మరో స్థావరాన్ని అభివృద్ధి చేయడమైనది.
తూర్పునావికా దళ నౌకలు కోల్‌కతా, పరాదీప్, కాకినాడ చెన్నై, అండమాన్ నికోబార్ దీవులలో గల స్థావరాలలో ఉంటూ భారతదేశా తూరపుతీరాన్ని గస్తీకాస్తాయి. నావికాదళం తాజాగా ఐ ఇన్ ఎస్ బాజ్ అనే వాయు స్థావరాన్ని ప్ర్రారంభించింది.
నగరం | రాష్ట్రం/ప్రాంతం | పాత్ర | |
---|---|---|---|
INS సర్కార్స్ | విశాఖపట్నం | ఆంధ్ర ప్రదేశ్ | Logistics and Administrative support |
INS డేగ | Naval Air Station | ||
INS వీరబాహు | Submarine base | ||
INHS కళ్యాణి | Naval Hospital | ||
INS కళింగ | Naval Missile Depot | ||
INS ఏకశిల | Marine gas turbine maintenance | ||
INS కర్ణ[9] | MARCOS base | ||
INS వర్ష (నిర్మాణంలో ఉంది) | Future submarine base for the ENC | ||
INS అడయార్ | చెన్నై | తమిళ నాడు | Logistics and Maintenance support |
INS పరుండు | ఉచ్చిపులి | Naval Air Station | |
INS కట్టబొమ్మన్ | తిరునెల్వేలి | Submarine VLF facility | |
INS ట్యుటికోరిన్ | ట్యుటికోరిన్ | Logistics support | |
INS నేతాజీ సుభాష్ | కోల్‌కాతా | పశ్చిమ బెంగాల్ | Logistics and Administrative support |
INS పరదీప్ (నిర్మాణంలో ఉంది)[10] | పరదీప్ | ఒడిషా | Forward Operating Base |
INS భుబనేశ్వర్ (నిర్మాణంలో ఉంది) | భుబనేశ్వర్ | Naval Air Enclave |
సామర్ధ్యం
మార్చు2005 సంవత్సరంలో తూర్పు నావికాదళానికి 30 యుద్ధనౌకలు ఉన్నాయి. ఐ ఎన్ ఎస్ జలాశ్వ బంగాళాఖాతాన్ని గస్తీ కాసే ప్రధాన యుద్ధ నౌక. తూర్పు నావికాదళం జలాంతర్గాముల స్థావరాలు, మరమ్మత్తు నౌకాశ్రయాలు ఉన్నాయి. ఐ ఎన్ ఎస్ జలాశ్వతో పాటు 5 రాజ్‌పుత్ శ్రేణి నౌకలు, 4 కోరా శ్రేణి నౌకలు, 3 గోదావరి శ్రేణి యుద్ధ నౌకలు, 3 శివాలిక్ శ్రేణి నౌకలు, అకులా శ్రేణి జలాంతర్గామి ఐ ఎన్ ఎస్ చక్ర, సీకింగ్ హెలీకాప్టర్ లు, ఇతరత్రా చిన్న చిన్న గస్తీ నావలతో మొత్తం 52 నావలు 2012 సంవత్సరం నాటికి ఉన్నాయి.
References
మార్చు- ↑ http://pib.nic.in/newsite/erelease.aspx?relid=(Release ID :151653)
- ↑ "Organisation of the Eastern Naval Command". Indian Navy. Retrieved 1 January 2013.
- ↑ "The might of the Indian Navy: ENC - Times of India". The Times of India. Retrieved 2016-01-01.
- ↑ "Indian Navy ENC Authorities & Units". Indian Navy. Retrieved 14 January 2013.
- ↑ "Rear Admiral Narayan Prasad assumes charge as Admiral Superintendent, Naval Dockyard, Visakhapatnam | Indian Navy".
- ↑ "New Naval Officer in charge of A.P." The Hindu (in Indian English). 2015-01-06. ISSN 0971-751X.
- ↑ "Alok Bhatnagar assumes office as Naval Officer-in-Charge - Times of India". The Times of India.
- ↑ NYOOOZ. "Only military establishment to be named after Bengal icon | Kolkata NYOOOZ".
- ↑ "Navy chief's maiden visit to ENC today". Archived from the original on 2016-07-11. Retrieved 2017-02-04.
- ↑ "N O I C (OR) | Indian Navy".