తృప్తి డిమ్రి
భారతీయ నటి
తృప్తి డిమ్రి (జననం 1994 ఫిబ్రవరి 23) భారతీయ నటి.[1][2] హిందీ చిత్రసీమకు చెందిన ఆమె కామెడీ చిత్రం పోస్టర్ బాయ్స్ (2017)లో తొలిసారిగా నటించింది. అయితే రొమాంటిక్ డ్రామా లైలా మజ్ను (2018)లో ఆమె మొదటి ప్రధాన పాత్రను పోషించింది. ఆ తరువాత ఆమె అన్వితా దత్ పీరియాడికల్ ఫిలిమ్స్ బుల్బుల్ (2020), కళ (2022)[3]లలో చిత్రాలలో నటించింది.
తృప్తి డిమ్రి | |
---|---|
జననం | 1994 ఫిబ్రవరి 23 |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2017–ప్రస్తుతం |
ఆమె 2021లో ఫోర్బ్స్ ఆసియా 30 అండర్ 30 జాబితాలో చోటు దక్కించుకుంది.[4] రెడిఫ్ డాట్ కామ్ (Rediff.com) 2020 బాలీవుడ్ ఉత్తమ నటీమణుల జాబితాలో ఆమె 8వ స్థానంలో నిలిచింది.[5] టైమ్స్ ఆఫ్ ఇండియా 50 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ లిస్ట్ ఆఫ్ 2020లో ఆమె 20వ స్థానంలో నిలిచింది.[6]
2020లో ఫిల్మ్‌ఫేర్ OTT అవార్డులలో ఆమెకు వెబ్ ఒరిజినల్ ఫిల్మ్‌లో ఉత్తమ నటి పురస్కారం దక్కింది.[7]
ఫిల్మోగ్రఫీ
మార్చుసినిమాలు
మార్చుసంవత్సరం | సినిమా | పాత్ర | నోట్స్ | మూలాలు |
---|---|---|---|---|
2017 | మామ్ | స్వాతి | ||
పోస్టర్ బాయ్స్ | రియా | [8] | ||
2018 | లైలా మజ్ను | లైలా | [9] | |
2020 | బుల్బుల్ | బుల్బుల్ | [10] | |
2022 | కళ | కళా మంజుశ్రీ | [11] | |
2023 | యానిమల్ | జోయా(zoya) | పోస్ట్ ప్రొడక్షన్ | [12] |
2024 | మేరే మెహబూబ్ మేరే సనమ్ | z)TBA | పోస్ట్ ప్రొడక్షన్ | [13] |
టెలివిజన్
మార్చుYear | Title | Role | Notes | Ref. |
---|---|---|---|---|
2018 | నాగిన్ | లైలా | సీజన్ 3; ప్రత్యేక ప్రదర్శన |
మూలాలు
మార్చు- ↑ "EXCLUSIVE: "Before becoming an actor, I used to wish for that one opportunity to work in the film industry"- Triptii Dimri ahead of her birthday". Bollywood Hungama (in ఇంగ్లీష్). 22 February 2021. Archived from the original on 24 January 2022. Retrieved 24 January 2022.
- ↑ "Shining bright in 2020: Eight actors who lit up our screens in this dark year". The Indian Express (in ఇంగ్లీష్). 20 December 2020. Archived from the original on 24 January 2022. Retrieved 24 January 2022.
- ↑ "తృప్తి డిమ్రి.. అదిరిందమ్మి..!". web.archive.org. 2023-09-10. Archived from the original on 2023-09-10. Retrieved 2023-09-10.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Forbes India 30 Under 30". Forbes India. Archived from the original on 16 July 2015. Retrieved 16 October 2022.
- ↑ "2020's 10 Best Actresses". 31 December 2020. Archived from the original on 26 September 2022. Retrieved 27 April 2021.
- ↑ "The Times Most Desirable Woman of 2020 - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 8 June 2021. Retrieved 7 August 2021.
- ↑ "FlyX Filmfare OTT Awards 2020: Tripti Dimri bags best actor in a web original film (female) for Bulbbul". The Times of India. 19 December 2020. Retrieved 16 March 2021.[permanent dead link]
- ↑ "Tripti Dimri: "I'm trying different genres kto better my craft"". The Indian Express (in ఇంగ్లీష్). 4 December 2022. Retrieved 17 December 2022.
- ↑ "Tripti Dimri detached from herself for 'Laila Majnu' role". Zee News (in ఇంగ్లీష్). Retrieved 17 December 2022.
- ↑ "Tripti Dimri talks about Bulbbul, her dream role and more". filmfare.com (in ఇంగ్లీష్). Retrieved 17 December 2022.
- ↑ "Tripti Dimri completes first schedule of Netflix film Qala, says 'super happy to join enthusiastic team'". The Indian Express. 12 April 2021. Archived from the original on 8 May 2021. Retrieved 13 April 2021.
- ↑ "Triptii Dimri opens up on what she learnt from her Animal co-star Ranbir Kapoor". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 17 December 2022.
- ↑ "Vicky Kaushal and Tripti Dimri shoot romantic song in Croatia, fans feel they 'bring a breath of fresh air'. See pics". Hindustan Times (in ఇంగ్లీష్). 13 June 2022. Retrieved 17 December 2022.